• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » GREECE, THESSALY: థెస్సాలీలో భారత పారిశ్రామికవేత్తలు.. పరస్పర సహకార అవకాశాల మీద జరిగిన చర్చ..!

GREECE, THESSALY: థెస్సాలీలో భారత పారిశ్రామికవేత్తలు.. పరస్పర సహకార అవకాశాల మీద జరిగిన చర్చ..!

Published on March 30, 2024 by sravya

Advertisement

గ్రీసు దేశంలోని థెస్సాలీలో మన ఇండియన్ పారిశ్రామిక వేత్తలు, విద్య మరియు ఆవిష్కరణల ప్రతినిధుల బృందం(VJOIST) పర్యటించారు. శనివారం థెస్సాలీ గవర్నర్ కౌరెటాస్‌ తో భేటీ అయ్యారు. పూర్తి వివరాలను చూస్తే.. బృందంతో థెస్సాలీ గవర్నర్ వివిధ అంశాలపై భారతీయ ప్రతినిధులు చర్చించారు. పార్కుల అభివృద్ధితో పాటు ఆవిష్కరణలు అలానే పారిశ్రామిక వ్యవస్థాపక విషయాల్లో ప్రాంతీయ సహకారం, విద్య, వ్యాపార విస్తరణ అవకాశాల గురించి చర్చించారు. JOIST లారిస్సా విస్తరణలో భాగంగా ఇండియా మొత్తం అలానే వెలుపలా ఇన్నోవేషన్ పార్కుల ఏర్పాటు, శిక్షణ సదుపాయాలను కల్పించడం గురించి మాట్లాడారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి కోపరేషన్ వంటి అంశాల మీద మాట్లాడారు.

Advertisement

VJOIST బృందం తరఫున థెస్సాలీలో పర్యటించిన వాళ్ళ వివరాలు:

Advertisement

Vemuri Trinadh Kiran, Chairman of Indian Investment Program – VJOIST,

Shitij diwan, Strategic Advisor of VJOIST,

Clavel Chris, CEO of Baccana Digital Consulting & MonacObor and Advisor to Conseillers du Commerce Extérieur de la France – Monaco,

Vemuri Sriram Pavan, President, VJOIST,

Gopal Shukla, Strategic Advisor of VJOIST, CEO of Indian Institute of Technology Bombay and Chairman-Education West India Council of the Indo-American Chamber of Commerce,

Chandrashekhar Rajesh, Director of VJOIST and President Marketing of Panorama Music and Founder of Melius Integrated,

Das Rishita, Strategy Lead of VJOIST

భారత బృందం సభ్యులతో పాటు జోయిస్ట్ వ్యవస్థాపకుడు అలానే సీఈవో వాసిలియాడిస్ తో పాటుగా కిరిట్సిస్, జోయిస్ట్ లారిస్సా CAO ఆంటోనియోస్ ఉన్నారు. లారిస్సా మేయర్ అథనాసియోస్ మామకోస్‌ తో సమావేశం అయ్యారు.

 

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

PSLV C-56 రాకెట్ విజయవంతం..కక్ష్యలోకి ఎన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టిందో తెలుసా ? Default Thumbnailజియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ 5 బెస్ట్ ప్లాన్ల గురించి తప్పక తెలుసుకోండి..! ayodhyaఅయోధ్య రామ మందిరానికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలను తప్పకుండా పాటించండి! బాల రాముడి కి పట్టాభిషేకం.. మేము రామ్ అంటున్న ఖర్గే, సోనియా సహా పలువురి నేతలు..!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd