ఎన్టీఆర్, జయలలిత మొదలు సీఎం అయిన 6 సౌత్ ఇండియన్ స్టార్స్ వీళ్ళే..!

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు సేవలందించారు.

1991 నుండి 2016 వరకు సీఎం గా పని చేశారు 14 సంవత్సరాలు పాటు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు.

కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఐదేళ్లపాటు సేవలందించారు. 1969 నుండి 2011 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు

1977 నుండి 1987 వరకు కూడా సీఎంగా పని చేశారు. చనిపోయేంత వరకు కూడా సేవలు అందించారు

తమిళలో మంచి రైటర్ ఈయన. ఈయన రాసినవి సినిమాలు గా తెరమీదకి ఎక్కాయి తమిళనాడు మొట్టమొదట సీఎం అన్నదురై.