Advertisement
భార్యాభర్తలు కలిసి ఆనందంగా జీవిస్తే వాళ్ళ దంపతులు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం సమయం ఇవ్వడం ఒకరినొకరు గౌరవించడం ఇవన్నీ కూడా దాంపత్య జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. భర్త మీద భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా కామన్ గా జరుగుతూ ఉంటాయి. భార్య భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళి పోతే రెండు రోజులు భర్తకి బాగానే ఉంటుంది ఆ తర్వాత భర్తకి కష్టాలు మొదలవుతాయి.
Advertisement
తిండి మొదలు ఇంటి పనుల వరకు ప్రతిదీ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా ఇంట్లో భార్య వెళ్ళిపోతే ఇల్లంతా కూడా బోసిపోతుంది. దీంతో మళ్లీ ఎలా అయినా సరే తన భార్యని తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు భర్త ఆమె కాళ్లు పట్టుకుని అయినా సరే తీసుకొద్దామని అత్తవారింటికి వెళ్తాడు. అలా అత్తవారింటికి వెళ్ళిన అల్లుడు ఎంతటికి తెగించాడో చూస్తే షాక్ అయిపోతారు.. మరి ఇక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చూసేద్దాం..
Advertisement
కర్ణాటక లోని బెంగళూరులో ఇది చోటు చేసుకుంది. మనోజ్, వర్షితా భార్యా భర్తలు. ప్రేమ వివాహం వీళ్లది. కొన్నాళ్లు అంతా బానే వుంది. అయితే ఆమె భర్త మనోజ్ పని చేయడం మానేయడం తో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వర్షితా ఇక బెల్లందూరు సమీపంలోని ఇబ్బలూరులోని వాళ్ళ అమ్మ గీత ఇంటికి వెళ్ళింది. భార్యను తిరిగి తెచ్చుకునేందుకు మనోజ్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. తనని పంపానని అత్త చెప్పింది. అత్తా అల్లుడు మధ్య గొడవ మొదలైంది. ఆవేశంలో అత్త గీతను పొడిచి చంపేసి పారిపోయాడు. కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసారు.
Also read:
టైర్ల కింద నిమ్మకాయలని పెట్టి ఎందుకు తొక్కించాలి..? కారణం ఏమిటి అంటే..?
చిరంజీవి మేనకోడలిగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?