Advertisement
ప్రస్తుత కాలంలో అమ్మాయిలపై అనేక అఘయిత్యాలు జరుగుతున్నాయి. దగ్గర వారు అని నమ్మితే చివరికి వారి ప్రాణాలు తీస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఈ తరుణంలో అమ్మాయిలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అలా ఒక యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయిని నమ్మించాడు, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అందిన కాడికి దోచుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. మరి కొంతమంది నమ్మకమే పెట్టుబడి అనే విధంగా నమ్మించి, వంచించి గొంతు కోస్తూ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.. ఆ ప్రేమికుడు ప్రేమికురాలిని చాలా పాశవికంగా హతమార్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలోని పరవాడకు చెందిన గోపాలకృష్ణ, శ్రావణి ప్రేమించుకుంటున్నారు. ఇక గోపాలకృష్ణ జగదాంబలోని ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తూ ఉన్నారు. కానీ శ్రావణి కి గతంలోని వివాహమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ తెల్లవారుజామున ఇద్దరూ బీచ్ కి వెళ్లారు.
Advertisement
ఎంజాయ్ చేశారు. ఓ పొదల చాటున రొ*న్స్ కూడా కానిచ్చేశారు. ఇందులో వీరి మధ్య ఏమైందో ఏమో పెద్ద గొడవ చోటుచేసుకుంది, దీంతో కోపోద్రిక్తుడైన వ్యక్తి ఆమె గొంతును కోసి చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శ్రావణి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇదే ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఈ తరుణంలోనే గోపాలకృష్ణ గాజువాక పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్య వార్తలు: