Advertisement
జనరల్ గా ప్రొఫెషనల్ లైఫ్ లో సంపాదన కాకుండ మనకి ఇష్టం ఉన్న ఫీల్డ్ లో వేరే సోర్సెస్ ద్వార బిజినెస్ చేసి సంపాదన చేయాలంటేనే గోల్స్ అందరికి ఉంటాయి. ఇదీ మన టాలీవుడ్ హీరోలు కూడా బాగా ఫాలో అవుతున్నారు. ఓ ప్రక్క సినిమాలు చేస్తూ కోట్లు సంపాదించుకుంటున్న మన టాలీవుడ్ హీరోల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే రూల్ ని బాగా ఫాలో అవుతున్నాడు. ఇక సినిమాలు నటిస్తూనే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ సత్తా చాట. ఇలా ప్రెసెంట్ జనరేషన్ టాలీవుడ్ హీరోల సైడ్ బిజినెస్ లు ఏంటో ఒక్కసారి చూద్దాం …
Advertisement
#1. మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాలతో టై అప్ అయ్యి AMB సినిమా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగారు.
#2. రామ్ చరణ్:
ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోలలో బిజినెస్ మాన్ లక్షణాలు ఉన్న హీరో ఎవరంటే అది రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. కొణిదెల నిర్మాణ సంస్థను స్థాపించి విజయవంతమైన సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఇక ట్రూజెట్ దేశీయ ఎయిర్‌లైన్స్ విదేశీ సంస్థలలో పెట్టుబడులు పెట్టి మొదటిగా ఎయిర్‌లైన్స్ వ్యాపారంలో అడుగుపెట్టిన తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
#3. అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ తీసుకోని బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇది కాకుండ రీసెంట్ గా AAA సినిమాల పేరు తో మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా చేసాడు.
Advertisement
#4. కళ్యాణ్ రామ్:
ఇక నందమూరి వంశంలో వ్యాపారవేత్తగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో పాటు అద్విత VFX స్టూడియోస్ పెట్టి నాన్నకు ప్రేమతో, OM 3D, జై లవ కుశ, బింబిసారా లాంటి సినిమాలకి VFX వర్క్స్ చేసారు.
#5. మంచు విష్ణు :
మంచు విష్ణు విద్యా నికేతన్ స్కూల్ కాకుండా స్ప్రింగ్ బోర్డ్ & న్యూయార్క్ అకాడమీ స్కూల్ వంటి బిజినెస్ లు ఉన్నాయి
# 6.విజయ్ దేవరకొండ :
విజయ్ దేవరకొండ ఏషియన్ సినిమాలు & రౌడీ వేర్ క్లాటింగ్ బిజినెస్‌తో పాటు AVD సినిమాలు వంటి బిజినెస్ లు ఉన్నాయి.
# 7.నాని :
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం నిర్మాతగా మారాడు.
ఇది కూడా చదవండి:
చిరంజీవి, బాలకృష్ణకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా ? నెటిజన్లు ఏంటున్నారంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌందర్య కాంబినేషన్లో మిస్ అయినా మూవీ ఏదో తెలుసా..?