Advertisement
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల నయనతార దర్శకుడు విగ్నేష్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం మహాబలేశ్వరం లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినీ జీవితంలో కొన్ని కండిషన్లు పెట్టిందట నయనతార. ఈ మేరకు ఆమె తన వద్దకు వచ్చే నిర్మాతలకు అలాగే డైరెక్టర్లకు కొన్ని షరతులు విధిస్తుంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. అవి ఏంటి అంటే పెళ్లి తర్వాత ఆమె ఖాళీ సమయాల్లో మాత్రమే సినిమాలు చేస్తానని నిర్ణయం తీసుకుందట.
Advertisement
ఖాళీ సమయాన్ని కనుగుణంగానే కాల్షీట్స్ ఉంటాయని.. భరిత సన్నివేశాల్లోనూ అలాగే బికినీ సీన్లలో తాను నటించబోనని… నయనతార చెప్పబోతున్న ట్లు తెలుస్తోంది. నీ శరత్తు ఒప్పుకుంటేనే తాను సినిమా చేస్తానని… లేదంటే చేయబోనని తన నిర్ణయాన్ని సూటిగా నిర్మాతలకు తెలియజేస్తుందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే నయనతార ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక సమంత కారణం అయి ఉంటుంది అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Advertisement
పెళ్లి తర్వాత సమంత కూడా ఫ్యామిలీ మన్ 2 అలాగే సూపర్ డీలక్స్ సినిమాలలో… ఘోరం గా కనిపించింది. హద్దులు మీరి తన అందాలను ఆరబోసింది సమంత. అయితే సమంతా అలా నటించడం నాగచైతన్యకు నచ్చక పోవడం వల్ల… విడాకులకు దారితీసిందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తన జీవితం లోనూ ఇలాగే జరిగితే.. తన జీవితం నష్టపోవాల్సి ఉంటుందని నయనతార భావిస్తుందట. అందుకే నిర్మాతలు మరియు డైరెక్టర్లకు మొదటగా తన నిర్ణయాన్ని చెప్పేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
ALSO READ; ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..!