Advertisement
వివాహం అనేది నమ్మకం, నిజాయితీ అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండడం అనేది మంచిది కాదు. కానీ, స్త్రీలు తమ భర్తల నుండి కొన్ని విషయాలను దాచడం అసాధారణం కాదు. కొందరు దీనిని మోసపూరితంగా లేదా సంబంధానికి హానికరంగా భావించినప్పటికీ, స్త్రీలు ఎలాంటి విషయాలను దాచిపెడతారో, ఎందుకు దాచిపెడతారో కూడా తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి స్త్రీ తన భర్తకి అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇవేవి తన భర్తకి తెలియనివ్వదు. కొందరు అయితే.. ఎవరికీ చెప్పడానికి ఇష్టపడరు.
Advertisement
ఐవి కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తో డీలా పడ్డ TDP అభిమానులకి గుడ్ న్యూస్ అతి త్వరలో…!
మగవారు ఎలా అయితే.. తన కుటుంబంతో ఒంటరిగా గడపాలని కోరుకుంటాడో.. అలానే స్త్రీలు కూడా తమ భర్తతో ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. పెళ్లి అయ్యిన తరువాత ఇద్దరి మధ్య దూరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ, బాధ్యతల కారణంగా కొన్నిసార్లు ఒంటరిగా భర్తతో సమయం గడపడానికి అవకాశం ఉండదు. కానీ స్త్రీలు ఇలా కోరుకున్నా బయటకు చెప్పరట. కుటుంబ ఆర్ధిక వ్యవహారాలను చూసుకునే స్త్రీలు.. ఏదైనా విషయమై ఆర్ధిక లోటు ఏర్పడినప్పటికీ ఆ విషయాన్ని భర్తలకు తెలియనివ్వరట. చాకచక్యంతో తామే సమస్యని పరిష్కరించుకుంటారట.
Advertisement
ఐవి కూడా చదవండి: చంద్రబాబు నాయుడుకి 7691 నంబర్ ను ఎలా ఇచ్చారు? జైల్లో ఖైదీలకు నంబర్స్ ఎలా ఇస్తారు?
ఇక మహిళలు అందరివద్దా దాచే మరో విషయం వారి వయసు. ఆడవాళ్లు తమ వయసుని బయట పెట్టడానికి పెద్దగా ఇష్టపడరట. వయసుని కవర్ చేయడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. చిన్న వయసులో చెప్పలేరులే అని అనుకున్నా, కొందరు నలభై ఏళ్ళు దాటుతున్నా కూడా ఈ విషయాలని భర్తతో చెప్పడానికి ఇష్టపడరట. భార్యా భర్తలలో.. భర్తలే ఎక్కువగా రొమాంటిక్ మోడ్ లో ఉంటారు. అయితే.. భార్యకి కూడా రొమాంటిక్ గా ఉండాలని మనసులో ఉంటుందట. కానీ బయటకి చెప్పడానికి ఇష్టపడరట.
ఐవి కూడా చదవండి: నిజంగా ప్రేమిస్తే, వారికోసం ఆడవాళ్లు ఈ పనులన్నీ చేస్తారట.. అవేంటో చూడండి!