Advertisement
టాయిలెట్ కి వెళ్లి రావడం అనేది ప్రతి మనిషికి ఉండే అవసరం. అయితే.. గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో క్రికెటర్లు ఎక్కువగా వారి శరీరంలోని నీటిని చెమట రూపంలో వదిలేస్తూ ఉంటారు. కాబట్టి వారికి మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే టాయిలెట్ కి వెళ్లాల్సి రావడం అనేది చాలా అరుదు. అయినప్పటికీ ఆ పరిస్థితిలో ఎవరికైనా టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే.. ఆ ప్లేస్ లో మరొకరిని ఉంచి టాయిలెట్ కి వెళ్లి వస్తారు. ఇలా జరగడానికి వీలు కాకుంటే.. అంపైర్ కి ముందుగా చెప్పి వెళ్తారు.
Advertisement
ఇవి కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
ఇవి కూడా చదవండి: పెట్రోల్ కోసం ₹30 అడగడం నుంచి..₹4 లక్షలను విరాళంగా ఇవ్వడం వరకు మొహమ్మద్ సిరాజ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసారో తెలుసా?
Advertisement
ఏ మ్యాచ్ కి అయినా మధ్యలో డ్రింక్ బ్రేక్స్ ఉంటాయి. ఒక T20లో, ఒక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మధ్యలో 1.5–2 గంటలు మ్యాచ్ కు బయట ఉండవచ్చు. అతను ఇన్నింగ్స్‌లో ఔట్ చేయబడడు. ODI/జాబితా Aలో, ఈ వ్యవధి 3-4 గంటల వరకు పొడిగించబడుతుంది, మధ్యలో డ్రింక్ బ్రేక్స్ ఉంటాయి. ఈ సమయంలో ఒక బ్యాట్స్‌మన్ రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించడానికి వెళ్ళవచ్చు. కనీసం 2-3 గంటల పాటు డ్రింక్స్ బ్రేక్‌లు ఉంటాయి.
ఇవి కూడా చదవండి: TOP 10 Richest Indian Cricketers: టాప్ 10 ధనిక క్రికెటర్లు.. మరియు వారి నెట్ వర్త్స్ ఎంతో చూడండి!
ఇన్ని బ్రేక్స్ ఉన్నప్పటికీ… ఒక్కొక్కసారి మ్యాచ్ మధ్యలోనే వాష్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం వస్తే, బ్యాట్స్ మ్యాన్ అంపైర్ ని సంప్రదించి రెస్ట్ రూమ్ కి వెళ్లొచ్చు. ఈ సమయంలో ఇతర ప్లేయర్స్ కి డ్రింక్ బ్రేక్ ఇచ్చేస్తారు. నిజానికి మ్యాచ్ కి ముందే బ్యాట్స్ మెన్ టాయిలెట్ కి వెళ్ళేసి వస్తారు. ఇంకా మ్యాచ్ సమయంలో ఎక్కువగా శరీరంలోని నీరు చెమట ద్వారా బయటకు పోతుంది కాబట్టి ఈ పరిస్థితి చాలా అరుదుగా జరుగుతుంది.