Advertisement
మనకు చాలా కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కలలో వినాయకుడు కనబడుతూ ఉంటారు వినాయకుడు కనబడితే దానికి అర్థం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి, వినాయక నిమజ్జనం ఈ సందర్భంగా వినాయకుడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. వినాయక నవరాత్రులు వేళ ఒక్కరోజు వినాయకుడు కలలో కనిపించినా చాలా శుభం కలుగుతుందట. అంతేకాదు కలలో స్వామివారు కనిపించడం వలన వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. దేవుడు రక్షణ కూడా లభిస్తుందట. అనుకున్న కోరికలు కూడా నిజమవుతాయి.
Advertisement
సరైన మార్గంలో నడిపించడం కోసం వినాయకుడు కలలో కనిపిస్తారని అర్థం. విజయం శ్రేయస్సు కూడా ఉంటుందట. గణేష్ ఉత్సవ సమయంలో గణేశునిపై కలలు కనడం కోరికలు నెరవేరబోతున్నాయని సంకేతంగా కూడా అర్థం చేసుకోవచ్చు. విజయానికి దేవుడు అడ్డంకులకి తొలగించేవాడు కలలో కనపడితే లక్ష్యాలను సాధించే అంచున ఉన్నారని ఏమైనా ఇబ్బందులు లేదంటే ఆటంకాలు ఉన్న తొందర్లోనే తీరుతాయని సంకేతం.
Advertisement
Also read:
Also read:
అలాగే ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడిని పూజిస్తాం. కొత్త ప్రారంభం కి అధిపతిగా వినాయకుడిని సూచిస్తారు. వినాయకుడు కలలో కనపడితే జీవితంలో ఏదో కొత్త అధ్యయనం మొదలవుతుంది అని కూడా అర్థం. భక్తులు ప్రతికూల శక్తులు అడ్డంకుల నుంచి తమను తాము విముక్తి చేసుకోవడానికి కోరుకుంటారు. ఈ పండుగ సమయంలో వినాయకుడు కనపడితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!