• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?

గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?

Published on December 14, 2022 by anji

Advertisement

గుండెకు శత్రువులు, రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. అయితే, గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:

# గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.

# మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండె పోటుకు సంకేతాలుగా భావించాలి.

Advertisement

# రక్తసరాఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

# తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్న, అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.

# గుండె భారంగా, అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

# మత్తు లేదా మగతగా ఉన్న, చెమటలు ఎక్కువగా పడుతున్న గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.

# తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వస్తున్న అశ్రద్ధ చేయకూడదు.

# వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీస్తాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

Read also: చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ పొరపాటు చేస్తే ప్రాణాలకే ప్రమాదకరం

Related posts:

శాకాహారం తినడం వల్ల గుండెకు ఎంత మేలో తెలుసా..? వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..? Default Thumbnail50 ఏళ్ల వయసు దాటిన వారు తప్పక తెసుకోవాల్సిన ఆహారాలు !

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd