Advertisement
హీరో హీరోయిన్లు సినిమాల్లో ఎన్నో రకాల కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ కాస్ట్యూమ్స్ ని ఏం చేస్తారు..? మళ్లీ వాటిని పారేస్తారా..? లేకపోతే ఉపయోగిస్తారా..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్లు వేసుకునే బట్టలు ఏం చేస్తారు..? వాళ్లే వాడుకుంటారా లేదా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాలో ఉపయోగించే డ్రెస్ లని కాస్ట్యూమ్లని హీరోయిన్లు వాళ్ళకి నచ్చితే తీసుకువెళ్తారు.
Advertisement
Advertisement
దుస్తులని, నగలని వేలం వేస్తారు. వేలం వేసిన తర్వాత వచ్చిన డబ్బుల్ని అవసరానికి వాడుతూ ఉంటారు. దూకుడు సినిమా టైం లో ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులను సినిమా తర్వాత వేలం వేసారు. ఆ డబ్బులని సమంత ఛారిటీకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో వేసుకున్న పోలీస్ డ్రెస్ ని ఒక స్వచ్ఛంద సంస్థకి సహాయం చేయడానికి వేలం వేశారట. ఇప్పుడైతే చాలా వరకు హీరో హీరోయిన్లు వాళ్ళ కాస్ట్యూమ్స్ ని సొంత బోటిక్ లలో అమ్మేస్తున్నారు ఇలా కాస్ట్యూమ్స్ ని పరిస్థిని బట్టీ వాడతారు.
Also read: