Advertisement
హీరో ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మంచి హీరోగా కొన్నాళ్లకే పేరు తెచ్చుకున్నాడు. తక్కువ సినిమాలతోనే పాపులర్ అయిపోయాడు ఉదయ్ కిరణ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ కొంత కాలంలోనే కనుమరుగు అయిపోయారు పైగా ఈ లోకాన్ని విడిచి కూడా వెళ్లిపోయారు. తర్వాత ఏవో కారణాల వలన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ కథలు విషయంలో పొరపాటు చేయడం వలన హిట్లు రాలేదు.
Advertisement
Advertisement
దీంతో ఇబ్బందులని భరించలేక తన రూమ్ లోనే ఆత్మ*త్య చేసుకు చనిపోయారు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయారు అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. మొదట ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కూతురుతో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు కానీ ఏవో కారణాల వలన పెళ్లి ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ విషిత అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నారు ఉదయ్ కిరణ్ చనిపోవడంతో ఆమె చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఇప్పటికి కూడా ఆమె పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ డబ్బులు ని సంపాదిస్తోంది. తనకి వచ్చిన డబ్బుల్ని అనాధ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకు ఇస్తూ గడుపుతుంది ఆమె.
Also read: