Advertisement
Where is the tie?
Advertisement
ఎప్పటి నుండో ఆప్టికల్ ఇల్యూషన్లు ప్రజలను అలరిస్తున్నాయి. మీరు కూడా ఆప్టికల్ ఇల్ల్యూషన్లను చూస్తూ ఉంటారా..? ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఉంది. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం చాలా మందికి ఇష్టం. పైగా ఇటువంటి వాటిని పరిష్కరించడం వలన మెదడుకు ఆలోచన శక్తి పెరుగుతుంది. పిల్లలకు కూడా ఇటువంటి పజిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఆప్టికల్ ఇల్ల్యూషన్స్ లో మెడకు కట్టుకునే టై ఒకటి ఉంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా..? పైన ఉన్న ఫోటోలో పిల్లలు పెద్దలు ఆడుకుంటున్నారు పైగా ఇక్కడ చెట్లు బెంచీలు మొక్కలు, పూలు ఇలా చాలా ఉన్నాయి ఇన్ని వస్తువులు మధ్య టై ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా..? మరి టై ఎక్కడుందో చెప్పేయండి.
Advertisement
సమాధానం:
ఈ ఫోటోలో టై ఎక్కడుందో కనిపెట్టిన వాళ్ళుకి అభినందనలు. కనిపెట్ట లేకపోతే జవాబు ఇక్కడ ఉంది తెలుసుకోండి. చిత్రంలో ఒక మూల కొబ్బరి చెట్టు ఉన్నాయి అందులో మొదటి కొబ్బరి చెట్టు ఆకారాన్ని చూడండి టై ఆకారంలో ఉంది. ఆప్టికల్ ఇల్యూషన్లు పిల్లల్లో కాగ్నిటివ్ సైకాలజికల్ సామర్థ్యాలను పెంచుతాయి. పైగా కాసేపు ఇటువంటివి చూస్తూ ఉంటే సమయం కూడా తెలియదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!