Advertisement
పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు, ప్రస్తుత కాలంలో ఈ మాట పక్కదారి పడుతుంది. సంబంధ బాంధవ్యాల మీద నమ్మకం లేకుండా పోతుంది. పెళ్లిని కూడా ఒక బిజినెస్ గా మార్చుకుంటున్నారు తెలివిలేని కొంతమంది యువతి యువకులు. ఇటీవల కాలంలో మాత్రం అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారి దగ్గర ఉన్నదంతా దోచి ఉడాఇస్తున్నారు. చివరికి అబ్బాయిలు మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.
Advertisement
అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా, ఇప్పుడు తెలుసుకుందాం. 12 నెలలలో నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారి జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఈ నెలలో పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో పెళ్లి చేసుకున్న వారు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెలలో పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో పెళ్లి చేసుకున్న జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు.
Advertisement
నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారి జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీలైనంతవరకు ఈ రెండు నెలల్లో పెళ్లి చేసుకున్న వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కనిపిస్తాయట. అయితే ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా కొందరు ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకుంటారు. వీరితో పోలిస్తే నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారి జీవితాలే చాలా సంతోషంగా ఉంటాయని చెప్పవచ్చు.
READ ALSO : దగ్గు బాటి రానా కి ఆ పేరు ఎందుకు పెట్టారు ? ఆ పేరు వెనక స్టోరీ ఏంటో తెలుసా ?