• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » తమతో నటించిన కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ వీరే !

తమతో నటించిన కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ వీరే !

Published on August 30, 2022 by mohan babu

Advertisement

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం.. ఇది సాధారణ వ్యక్తులకు అయితే ఒక విధంగా ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ విషయానికి వస్తే వారు ఏది చేసినా హైలెట్ అవుతూనే ఉంటుంది.. అయితే ఇండస్ట్రీలో వారి యొక్క కో నటులనే ప్రేమించి మరి వివాహం చేసుకున్నా వారు ఎవరో ఓ లుక్కేద్దాం..

Advertisement

మహేష్ బాబు-నమ్రత:


ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అందరూ మెచ్చే హీరో మహేష్ బాబు. ఆయన ఇప్పటికి ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు గా మారిపోయారు. కానీ ఆయనకు మాత్రం తన భార్య నమ్రత అంటే చాలా ఇష్టం అని అంటారు. ఆయన సక్సెస్ వెనక ఉన్నది కూడా నమ్రత అని చెబుతూ ఉంటారు. వంశీ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించి ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు.

ALSO READ;బాలయ్య అఖండ మూవీలో నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?

నాగార్జున-అమల:


టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నాగార్జున అమల ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు.

Advertisement

సూర్య-జ్యోతిక:


గజిని సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన సూర్య ఇక అనేక సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీరిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అజిత్-శాలిని :


సౌత్ ఇండియా లో హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. అలాంటి అజిత్ కుమార్ హీరోయిన్ షాలిని తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు శ్రీకాంత్-ఊహ, జీవిత- రాజశేఖర్, కృష్ణ-విజయ నిర్మల, శరత్ కుమార్-రాధిక ఇంకా ఎంతోమంది ఉన్నారు.

ALSO READ;లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ గెలుపు కోసం ఏం చేసారో తెలుసా ?

Related posts:

వయసులో వారి కంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు.. ఎవరంటే..? athadumovieఅతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు ! కో స్టార్స్ నే ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే !

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd