• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఫస్ట్ వీక్ ఇంటి నుంచి వెళ్లిపోయేది ఎవరంటే..?

ఫస్ట్ వీక్ ఇంటి నుంచి వెళ్లిపోయేది ఎవరంటే..?

Published on September 5, 2024 by ajay raj

Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 మొదటివారం పూర్తవడానికి కొన్ని రోజులే ఉంది. మొదటివారం హౌస్ నుంచి ఎవరు ఎలిమెంట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంది. ఒక్కొక్క కండీషన్స్ చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు. ఇలా వెరైటీగా జరిగింది. ఈ వారం హౌస్ లో నామినేషన్స్ విష్ణు ప్రియ, సోనియా, శేఖర్ భాష, పృథ్వి, నాగమణికంఠ, పృథ్వి, బెజవాడ వేబక్క ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. చీఫ్ గా ఉన్న నిఖిల్ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

Advertisement

ఈవారం జరిగిన నామినేషన్స్ లో కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్పారు. కొంత మంది కొంచెం సరైన పాయింట్లు చెప్పారు. శేఖర్ భాష లేజీగా ఉన్నాడని అతన్ని నామినేట్ చేశారు నిజంగానే అతను పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. ఏదో వాదిస్తున్నాడు తప్ప అదే ఫీలింగ్ ప్రేక్షకులకి కూడా కలిగింది. సోనియా చాలా కరెక్ట్ గా గట్టిగానే మాట్లాడుతుంది.

Advertisement

Also read:

  • ట్రాన్స్‌పరెంట్ అంటూ విగ్గు తీసేసిన నాగమణికంఠ.. బట్టలు కూడా తీసేయాల్సిందంటూ ట్రోల్స్..!

నాగమణికంఠ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు. కాస్త పొగరుగా సమాధానం చెబుతున్నాడు. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఈ వారం నామినేట్ అయిన వాళ్లలో తక్కువ ఓట్లు బేబక్కకి పడ్డాయి అని తెలుస్తోంది. దాంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా..? నాగమణికంఠ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో సేవ్ అయ్యేలా కనపడుతోంది. పృథ్వి, బెజవాడ బేబక్క ఇద్దరిలో ఒకరు ఎలిమిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఉదయ్ కిరణ్ మరణించిన తరావత ఆయన భార్య విషిత ఎక్కడ ఉంటుందో…? ఏం చేస్తుందో తెలుసా ..? పుష్ప సినిమాలో విలన్ పాత్రను మిస్సయిన హీరోలు ఇంతమంది ఉన్నారా..!! రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి.. కానీ ఆయన భార్యతో కాదట.. ఎవరితో అంటే..? సలార్ గురించి గూస్ బంప్స్ తెప్పించే నిజాలు.. ఆ ఒక్క సీన్ కోసం ఇంత చేస్తున్నారా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd