Advertisement
హరహర వీరమల్లు ఎవరు అనేది చాలా మందికి తెలీదు. హరహర వీరమల్లు ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన భారత దేశం మీద పలు రాజ్యాల వాళ్ళు
క్రీస్తు శకం 11 వ శతాబ్ద కాలం లో మన సంపదని తీసుకు వెళ్ళడానికి దండెత్తి వచ్చేవారు. ఇస్లాం మతముని కూడా తీసుకు రావాలని అనుకున్నారు. మన దేశాన్ని ఆ టైం లో హిందూ రాజులు పాలించేవాళ్ళు. కానీ ఢిల్లీ లో మహ్మద్ తుగ్లక్ పాలన మొదలైనప్పుడు మాత్రం పరిస్థితి బాలేదు. కాకతీయుల సంస్థానం లో హరిహర అలానే అతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని దగ్గర కోశాధికారిగా పని చేసేవాళ్ళు.
Advertisement
Advertisement
ఆ తరవాత కంపిలి వెళ్లి వాళ్ళు కంపిలి దేవ వద్ద సహాయకులుగా పని చేసారు. 1326 లో కంపిలి ని జయించినప్పుడు బందీలు కింద వీళ్ళని ఢిల్లీ కి తీసికెళ్ళడం జరిగింది. ఇస్లాం కి మారిపోయారు. అలా మారిపోవాల్సి వచ్చిందట. సుల్తాన్ ఆదేశం తో కంపిలిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ విద్యారణ్య స్వామి కారణంగా హిందూ మతం తీసుకున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని వాళ్ళు ఆ తరవాత స్థాపించారు. మొదట హరహర తుంగభద్ర నదీ ప్రాంతాన్ని వారి ఆదీనం లోకి తీసుకోవడం జరిగింది. హోసల రాజ్యాన్ని కూడా వీర హరి హరుడు ఆక్రమించాడు. 1346 కాలంలో శృంగేరి శాసనంలో రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు కూడా ఈయనే.
Also read: