Advertisement
ఈమధ్య చాలామంది సినీ ప్రముఖులు ఒకటి అవుతున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖుల పెళ్లిళ్లు వరుసగా జరుపుతున్నాయి. ఎవరు ఊహించని వాళ్ళు పెళ్లిళ్లు కూడా అయిపోతున్నాయి. మొన్న ఆ మధ్య వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఒకటయ్యారు ఇటలీలో అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది. తాజాగా దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండవ కొడుకు అయిన అభిరామ్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
Advertisement

Daggubati Abhiram Marriage, Photos
శ్రీలంకలో డిసెంబర్ 6వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ప్రస్తుతం అభిరామ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిరామ్ మూడు ముళ్ళు వేసింది ఎవరి మెడలోనో తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అభిరామ్ మేనమామ కూతురు, మరదలు అయిన ప్రత్యూషని పెళ్లి చేసుకున్నారు.
Advertisement

Daggubati Abhiram Marriage, Photos
డిసెంబర్ ఐదన హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు జరిగాయి. డిసెంబర్ 6వ తేదీన బుధవారం రాత్రి 8:50 గంటలకి వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు అందరూ ఇటలీ రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటే అభిరామ్ మాత్రం శ్రీలంకలో పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. 200 మంది అతి దగ్గర వాళ్లు మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు దంపతులు ఇద్దరినీ ఆశీర్వదించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!



