Advertisement
హీరోయిన్ అనుష్క తన ట్యాలెంట్ తో అందరిని కట్టి పడేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి పాజిటివ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. వివాదాలకి దూరంగా ఉండి అందరిని గౌరవిస్తుంది అనుష్క. పైగా చాలా సున్నితమైన మనసున్న అమ్మాయి అనుష్క. అయితే అనుష్క ని చూసి దర్శకుడు రాఘవేంద్రరావు కోడలు చేసుకోవాలని అనుకున్నారు. రాఘవేంద్రరావు అనుష్క ని ఇచ్చి తన కొడుకు ప్రకాష్ రావుతో పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు చెప్పిన దానికి అనుష్క ఒప్పుకోలేదు. ఆయన ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది.
Advertisement
ఇది ఇలా ఉంటే ప్రకాష్ రావు బాలీవుడ్ రచయిత కనికా కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఏవో కారణాల వలన వీళ్ళు విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. వీళ్ళు విడిపోవడంతో మళ్లీ అనుష్క మీద రాఘవేంద్రరావు దృష్టిపడింది. ప్రకాష్ రావు ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుదామనుకున్నారు మొదటిసారి ఒప్పుకోలేదు కదా ఇప్పుడు ఒప్పుకోదు అని అనుకున్నారు. అయితే ఈ వార్త అప్పుట్లో సంచలనంగా మారింది.
Advertisement
ప్రకాష్ రావు విడాకుల తర్వాత అనుష్క ని పెళ్లి చేసుకుంటాడు అంటూ కథనాలు కూడా వచ్చాయి. ఈ వార్త మీద అనుష్క రెస్పాండ్ అవ్వలేదు. ఇది ఇలా ఉంటే అనుష్క ప్రభాస్ చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నారని రూమర్స్ కూడా వస్తూనే ఉంటాయి.
బాహుబలి సినిమా కోసం ఐదేళ్లు పాట వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. కచ్చితంగా లవ్ పుట్టి ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలని అనుష్క ఖండించారు. ఇప్పటికి కూడా అనుష్క, ప్రభాస్ సింగిల్ గానే ఉంటున్నారు. 40 ప్లస్ వచ్చేసినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు మరో పక్క ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని ఎదురు చూస్తున్నారు.
Also read: