Advertisement
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా జోష్ గా సినిమాల్లో కనపడుతున్నారు. 44 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని కొనసాగిస్తున్నారు చిరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి మంచి పేరును తెచ్చుకున్నారు.
Advertisement
లిరిక్ రైటర్ కనగాల జై కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి సిల్క్ స్మిత గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. సిల్క్ స్మిత కి మంచి స్టేటస్ వచ్చిన తర్వాత సిల్క్ స్మిత జై కుమార్ ని మీరు ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడిగితే.. అప్పుడు ఆయన నేను కో డైరెక్టర్ ని అని చెప్పారు.
Advertisement
ఎక్కడో కలిసామంటే అవును చిరంజీవి సినిమాలో కలిసామని జయకుమార్ చెప్పారు. ఆ సినిమా బాగా ఆడిందా అంటే అవునని చెప్పారు. అయితే జై కుమార్ కారణంగా ఒక సినిమాలో అవకాశం కోల్పోవడంతో ఆమె వ్యంగంగా మాట్లాడిందని జై కుమార్ చెప్పారు.
ఇక షూట్ జరుగుతున్న సినిమా సాంగ్ లిరిక్ వింటారా అని సీన్ ఆమెకు చెప్పారట. చిరంజీవి సిల్క్ స్మితను కొట్టాలని జయకుమార్ ఆమెతో అన్నారు. చిరంజీవి కొడతాడా నన్నని సిల్క్ స్మిత అందట. కొట్టకుండా సీన్ తీయలేరా అని టీజ్ చేసిందట. ఈ విషయం తెలిసి చిరంజీవి టేక్ లో నిజంగానే లాగి సిల్క్ స్మితను కొట్టారని కనగాల జయకుమార్ చెప్పారు.
మరి కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమా వార్తలు, తెలుగు న్యూస్, నేటి తెలుగు వార్తల కోసం ఇక్కడ చూడండి !