Advertisement
సాధారణంగా బైకులు స్కూటీలు ని మనం గమనించినట్లయితే కేవలం పెట్రోల్ తో నడిచేవే ఉంటాయి. డీజిల్ తో నడిచేవి మనకి కనపడవు. ఎందుకు డీజిల్ తో నడిచే బైక్స్, స్కూటీలు తయారు చేయరు..? కానీ వెనుక రీజన్ ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. టూ వీలర్స్ ఎప్పుడు కూడా పెట్రోల్ తో నడుస్తూ ఉంటాయి. డీజిల్ తో ఉండవు అయితే పెట్రోల్ రేట్లు కంటే డీజిల్ రేట్లు తక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు డీజిల్ బైక్స్ ని ఎందుకు తయారు చేయరు..? డబ్బులు సేవ్ అవుతాయి కదా… అనే సందేహం చాలా మందిలో కలిగే ఉంటుంది మీకు కూడా కలిగితే వెంటనే ఇప్పుడే దీనిని చూసేయండి..
Advertisement
- డీజిల్ ఇంజన్ కంప్రెషన్ రేషియో బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి దాన్ని డీల్ చేయడం అందరికీ కుదరదు. బాగా దిట్టంగా ఉండాలి.
- బాగాపెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే డీజీవీ వి బాగా హెవీగా ఉంటాయి. చిన్న వాహనాల్లో పెట్టడానికి కుదరదు. డీజిల్ ఇంజన్లు అధిక వైబ్రేషన్ ని అలానే శబ్దాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి.
- ఒక గాలన్ కి 13 శాతం అధిక కార్బన్ డయాక్సయిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది డీజిల్ ఇంజన్. కాలుష్యం అప్పుడు పెరుగుతుంది.
Advertisement
- అంతే కాదు అధిక కంప్రెషన్ రేషియో, హెవీ ఇంజన్ వలన డీజిల్ ఇంజన్ ధర పెట్రోల్ ఇంజన్ కంటే బాగా అధికంగా వుంది. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే రూ. 50 వేలు ఉంటుంది.
- పైగా ఇది టూ వీలర్ కి సెట్ కాదు. డీజిల్ బైక్ కి 50 వేలు ఎక్కువ పెట్టాలంటే కష్టమే. అందుకే టూ వీలర్స్ ఎప్పుడు పెట్రోల్ తో నడిచేవే అయ్యి ఉంటాయి. డీజీల్ తో కాదు.
- ఒత్తిడితో డీజిల్ ఇంజన్ వర్క్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ ని కూడా అలా మార్చాలి.ఎక్కువ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి డీజిల్ వాహనాలు.
- అలానే అవి తక్కువ ఆర్పీఎం ని కలిగి ఉంటాయి. బైకు మీద స్పీడ్ గా వెళ్లాలంటే ఈ టార్క్, ఆర్పీఎం సరిపోవు.
- డీజిల్ బర్న్ అయితే ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యి సిలిండర్ గోడలను ఇతర భాగాలను డ్యామేజ్ చేస్తూ సిలిండర్ గోడలను ఇతర భాగాలను డ్యామేజ్ చేస్తుంది.
Also read:
ఈ అల్యూమినియం బాక్సులు ఎలా పని చేస్తాయి.. ఎందుకు రైల్వే ట్రాక్స్ మీద వీటిని పెడతారు..?
అక్కతో పెళ్లి.. చెల్లితో ప్రేమ.. ఆఖరికి..?
లండన్‌లో హైదరాబాద్ అమ్మాయి పై బ్రెజిల్ యువకుడు దాడి.. తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు..!