• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » కుక్కలు ప్రైవేట్ పార్ట్స్ స్మెల్ ఎందుకు చూస్తాయి..? ఓహో ఇదా కారణం..?

కుక్కలు ప్రైవేట్ పార్ట్స్ స్మెల్ ఎందుకు చూస్తాయి..? ఓహో ఇదా కారణం..?

Published on September 20, 2024 by ajay raj

Advertisement

కుక్కలు మూత్రం వాసనను తీవ్రంగా గ్రహిస్తాయి. ఎందుకంటే వాటికి మనకంటే చాలా ఎక్కువగా గ్రహకాలు ఉంటాయి. వాటి ముక్కు మనకంటే చాలా శక్తివంతమైనది. ఈ వాసన ద్వారా చాలా విషయాలు అవి తెలుసుకుంటాయి. మనల్ని మించి వాసన పట్ల చాలా సున్నితంగా ఉంటాయి. వాటి ముక్కు మనుషుల కంటే లక్షల రెట్లు బలంగా ఉంటుంది. అందుకని వాటికి వాసన ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. ప్రైవేట్ పార్ట్స్ నుంచి వచ్చే వాసన ఒక్కొక్క జీవికి ఒక్కోరకంగా ఉంటుంది. ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి.

Advertisement

Advertisement

ఈ విషయాన్ని కొంచెం ఇబ్బందిగా భావించినా కుక్కలకు ఇది సహజమైన ప్రవర్తన. కుక్కలు అన్నిటిని కూడా తెలుసుకుంటాయి. మనల్ని కించపరచాలని లేదా ఇబ్బంది పెట్టాలని కాదు లింగం, ఆరోగ్యం, సామాజిక స్థానం వంటి విషయాల గురించి కుక్కలు ఇలా వాసన చూసే గ్రహిస్తాయి. కుక్కల తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్ర వాసన చేస్తాయి.

Also read:

  • అమ్మాయిలూ జీన్స్ వేసుకుంటున్నారా..? ఇది చూస్తే ఇప్పుడే మానేస్తారు..!

ఇతర కుక్కలు తమ ప్రాంతంలోకి రాకుండా ఇది ఒక రకమైన సందేశం. ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు కూడా మూత్రం వాసనని ఉపయోగిస్తాయి. కుక్కలు అపాయకరమైన జంతువులు. కుక్కలు వాసన ద్వారా ఇతర కుక్కలు లేదా జంతువుల గురించి వాటి ఆరోగ్యం, వయసు, లింగం, గర్భవతి అయి ఉన్నాయో లేదో వంటి విషయాలు కూడా తెలుసుకుంటాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఆపరేషన్ తరువాత వంకాయ తి నొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..! సిలిండర్ కిందిభాగంలో హోల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? Default Thumbnailట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ? concern-in-TeluguConcern meaning in Telugu: కన్సర్న్ పదాన్ని ఎప్పుడు వాడాలి..? ఉదాహరణలు మీకోసం..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd