Advertisement
ఆపరేషన్ చేయించు కోవాల్సి నప్పుడు… సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకొని ఇవ్వరు వైద్యులు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా ఏ వైద్యుడు అయిన సర్జరీ చేసే ముందు లోకల్ అనస్తీషియాను పేషెంట్ కు ఇస్తారు. దీనివల్ల మనస్సు కలిగి పేషెంట్ నిద్రపోతాడు. ఆ సమయంలో సర్జరీ చేయడం వలన ఎలాంటి నొప్పి తెలియకుండా ఉంటుంది. అయితే ఇలా లోకల్ అనస్థీషియా ను ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరం ట్రామాలో పడిపోతుంది. దీని వల్ల అన్ని అవయవాలు స్తబ్దుగా అయిపోతాయి.
Advertisement
తిరిగి వెంటనే పని చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో హిస్టామిన్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించడం కోసమే యాంటీ హిస్ట మిన్ లు మందులను ఇస్తారు. అయితే వంకాయ హిష్టమిన్ ను విడుదల చేసే పదార్థం. యాంటీ హిస్టమిన్ మందులు వేసుకుంటూ వంకాయ తినడం వలన మందులు పనిచేయవు. అందుకే సర్జరీ సమయంలో వైద్యులు వంకాయ తినకూడదు అని చెబుతారు.
Also read: ప్లాస్టిక్ కుర్చీల మధ్యలో హోల్స్ ఎందుకు ఉంటాయో మీరు ఆలోచించారా..?