Advertisement
ప్రస్తుత కాలంలో మద్యం అనేది చాలామంది చిన్న వయసు నుంచే అలవాటు చేసుకుంటున్నారు. పూర్వకాలంలో మద్యం తాగాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం అన్ని అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు జరిగినప్పుడు కచ్చితంగా మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఎక్కువ మంది గాజు గ్లాస్ తోనే తాగుతూ ఉంటారు.
Advertisement
also read:శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?
కానీ స్టీల్ గ్లాసులు ఎక్కువగా ఉపయోగించరు. ఒకవేళ స్టీల్ గ్లాసులో తాగితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.. స్టీల్ గ్లాస్ లో మద్యం తాగడం అనేది అసలు మంచిది కాదట. ఈ విషయాన్ని కొంతమంది ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. స్టీల్ గ్లాస్ లో మద్యం తాగడం వల్ల తాగుతున్న వారికి తాగిన ఫీలింగ్ రాదట. అదే గాజు గ్లాసులో తాగితే మద్యం తాగుతున్న ఫీలింగ్ బాగా కలుగుతుందని అంటున్నారు..
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 30.03.2023
ముఖ్యంగా మద్యాన్ని ఏ గ్లాసులో తాగిన ప్రమాదమే. ముఖ్యంగా మధ్యాన్ని పులియపెట్టి ట్యాంకులో నుంచి ఫిల్టర్ చేసే వరకు ప్రతి ఒక్కటి స్టీల్ ట్యాంకుల్లోనే తయారుచేస్తారు. స్టీల్ గ్లాసులో మద్యం పోయడం వల్ల దాని రసాయనస్వభావం రుచి మారదు. అందుకే స్టీల్ గ్లాస్ లో మద్యం తాగకుండా గాజు గ్లాస్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ధనవంతులు ఎక్కువగా గాజు గ్లాస్ లోనే మద్యాన్ని తాగుతూ వారి యొక్క హుందాతనాన్ని చూపిస్తూ ఉంటారు.
also read:వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?