Advertisement
ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు ఉన్నా ప్రత్యేక గుర్తింపుని క్రియేట్ చేసుకోవడంలో చాలామంది సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. శర్వానంద్ వంటి యంగ్ హీరోలు సైతం తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళుతున్నారు. శర్వానంద్ తో మూవీస్ చేయడానికి చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నా ఆయన మాత్రం సెలెక్టెడ్ గా మూవీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే వరుసగా ఆయన చేస్తున్న సినిమాలు ప్లాప్ అవడం.. ఇంతకుముందు సక్సెస్ ని ఇచ్చిన దర్శకుడు సైతం ఆయన దగ్గరికి వచ్చేసరికి సక్సెస్ ని ఇవ్వలేకపోతున్నారు.
Advertisement
Advertisement
అజయ్ భూపతి వంటి దర్శకుడు సైతం ఆర్ఎక్స్ 100 తో సక్సెస్ సాధించిన ఆ తర్వాత చేసిన మహాసముద్రం సినిమాతో డిజాస్టర్ ని అందించారు. మొత్తానికి శర్వానంద్ సినిమాలు అన్ని డిజాస్టర్స్ అవ్వడంతో సరికొత్త కథలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also read:
రీసెంట్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేసిన మనమే మూవీ విజయం అందుకుంటుందని అందరూ అనుకున్నా సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే తన దర్శకుల్ని కాకుండా ఒకవేళ సక్సెస్ అందకపోతే ఫేడౌట్ అయిపోతాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!