Advertisement
ఇండస్ట్రీ అనేది చాలామందికి ఉపాధిని ఇస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్. ఒకప్పుడు సినిమాలతో పెను సంచలనాన్ని సృష్టించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా విజయాన్ని సాధించలేదు. ఇప్పుడే కాదు గత పదేళ్లు నుంచి శంకర్ చేస్తున్న ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. ఒకప్పుడు శంకర్ నుంచి సినిమా వస్తోందట. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేవారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎంత మంచి మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ ఉంది.
Advertisement
ఈ క్రమంలో భారీ అంచనాలతో చేసిన ఐ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు ఏంటో రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో నువ్వుంటే నా జతగా పాటలో వచ్చే ఆ జంతువు గెటప్ ట్రైలర్ లో రిలీజ్ చేశారు ఈ గెటప్ కి సంబంధించిన సీన్స్ కొన్ని సినిమాల్లో ఉంటాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలాంటి సీన్స్ ఏమీ కూడా లేవు.
Advertisement
Also read:
మూవీ రిలీజ్ కి ముందు కూడా చాలా హైప్ ని క్రియేట్ చేసుకుంది. దాని వలన సినిమాకి భారీగా మైనస్ అయితే జరిగింది. ఐ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది అనుకున్నప్పటికీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఐ సినిమా విజువల్స్ పరంగా ఎక్స్ట్రా ఆర్డినరీగా అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. దీంతో సినిమా సక్సెస్ అవ్వలేదు ప్రస్తుతం. శంకర్ గేమ్ చేంజ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత భారతీయుడు 3 సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!