Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది. పెళ్లి తర్వాత జీవితమే మారిపోతుంది భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉంటే ఆ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ఎంతో ఆనందంగా కలకాలం కలిసి ఉండొచ్చు. అయితే పెళ్లి తర్వాత కొంత మంది పురుషులు ఇతర స్త్రీల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారితో సంబంధాలను పెట్టుకుంటుంటారు. మరొక స్త్రీకి ఆకర్షితులవుతారు.
Advertisement
అయితే ఎందుకు మగవాళ్ళు అలా మరొక స్త్రీకి ఆకర్షితులవుతారు..? మరో మహిళని ఎందుకు ఇష్టపడతారు..? ఒక మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు మరొకరు మీద ఆసక్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… ఆచార్య చాణక్య మన జీవితంలో కలిగే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్పారు. చాణక్య చెప్పిన సూత్రాలతో మనం ఏ సమస్య ని అయినా కూడా పరిష్కరించుకోవచ్చు. ఆచార్య చాణక్య ఈ విషయం గురించి కూడా కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు.
మరొక స్త్రీకి ఎందుకు భర్త ఆకర్షితులవుతారు..?
Advertisement
- చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వలన భార్య భర్తలకి మంచిది కాదు. కెరియర్లో సీరియస్ గా వుండరు. వయసులో అంత అవగాహన ఉండదు. చెడిపోయే అవకాశం వుంది. తక్కువ వయసులో పెళ్లి అయిన వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అని చాణిక్య అన్నారు. పైగా కెరియర్ నాశనం అవుతుంది.
- అలానే శారీరిక సంతృప్తి కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని చాణక్య అన్నారు అది కనుక లేకపోతే ఇతరులకి ఆకర్షితులు అవుతారు అని చాణక్య అన్నారు.
- కొంతమంది భార్య వున్నా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటారు నిజానికి భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది ఎంతో ముఖ్యం నమ్మకం ఉంటే ఇద్దరూ కూడా ఒకరికొకరు నిజాయితీగా ఉంటారు.
- తరచుగా జీవిత భాగస్వామి మనసు కలత చెందితే కూడా మరొకరిని ఇష్టపడుతుంటారు.
- అలానే పిల్లలు పుట్టిన తర్వాత భార్య బిడ్డకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడంతో వాళ్ల మధ్య బంధం పాడవుతుంది ప్రేమ తగ్గుతుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఇలాంటి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..?
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారు!
అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావ్.. ఇంత దారుణంగా మోసం చేయడానికేనా..?