• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » 7 o క్లాక్ లో ‘o’ క్లాక్ అంటే అర్థం ఏమిటో తెలుసా ? ఎందుకు ‘0’ క్లాక్ అని అంటాము అంటే ?

7 o క్లాక్ లో ‘o’ క్లాక్ అంటే అర్థం ఏమిటో తెలుసా ? ఎందుకు ‘0’ క్లాక్ అని అంటాము అంటే ?

Published on November 26, 2024 by ajay raj

Advertisement

మనం దేనిని ఫాలో అవ్వాలన్నా ముందు టైం ని ఫాలో అవుతాం. ఆ టైం కి ఇది చేయాలి..? ఆ టైం కి అది చేయాలని.. టైం కి ప్రయారిటీ ఇస్తూ ఉంటాము. అయితే టైమ్ ఎంత అని చెప్పినప్పుడు నైన్ ఓ క్లాక్, సెవెన్ ఓ క్లాక్… ఇలా ఓ చెప్తాము. ఓ అంటే ఏంటి అసలు టైం చెప్పేటప్పుడు ఎందుకు ఓ క్లాక్ అని చెప్తాము..? దాని వెనక కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఎవరైనా టైం అడిగితే 9 ఓ క్లాక్, 5 ఓ ఓకే అయిందని లేదంటే 3 ఓ క్లాక్ అయిందని ఇలా చెప్తూ ఉంటారు.

Advertisement

ఏంటి ఓ క్లాక్ అంటే..? అసలు దీని వెనక కారణం ఏంటి..? ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం.. గడియారాలు లేనప్పుడు ముందు సూర్యుడిని చూసి టైం ఎంతో తెలుసుకునేవారు. తర్వాత నెమ్మదిగా గడియారాలు పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లు అయిన చర్చ్, టౌన్ స్క్వేర్స్ వంటి చోట గడియారాలు ఉండేవి.

Advertisement

Also read:

  • ఐఐటీలో సీటు సాధించిన నవ్య.. ఈమె సక్సెస్ చూస్తే శభాష్ అంటారు..!

టైం చూసి టైం ఆఫ్ ద క్లాక్ అని చెప్పేవారు. 15వ శతాబ్దంలో ఆఫ్ ద క్లాక్ ని కాస్త.. ఓ క్లాక్ కింద మార్చారు. తర్వాత ఓ క్లాక్ అనేది అలా కంటిన్యూ అవుతోంది. 1326లో కాంప్లెక్స్ మెకానికల్ క్లాక్స్ వచ్చాయి. అలా గడియారాలు మారుతూ వచ్చాయి కానీ ఈ ఓ క్లాక్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు కూడా టైమ్ ఎంత అంటే మనం కూడా ఓ క్లాక్ ఆని యూజ్ చేస్తూ ఉంటాము

Related posts:

రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తుల్లో విలాసవంతమైన వస్తువులు ఇవే రైలు కోచ్‌లపై తెలుపు/పసుపు చారల వెనుక ఇంత అర్థం ఉందా..? బైక్ డ్రైవ్ చేసే సమయంలో వెనక కూర్చున్నవారు ఎడమవైపుకి ఎందుకు కూర్చుంటారో తెలుసా..? వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే..8 ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd