Advertisement
2023లో రంగ మార్తాండా సినిమా వచ్చింది. ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కినప్పటికీ రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. ఈ సినిమా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది. మొత్తానికి ఓ గొప్ప సినిమాగా నిలిచింది. అయితే కమర్షియల్ గా మాత్రం వెనుకబడిపోయింది. ఏది ఏమైనా బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ మాత్రం ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చేయలేదు.
Advertisement
Rangamarthanda
ఒక గొప్ప క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్లలో జీవించారు. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఈ ఎమోషనల్ డ్రామా ఓ ఎత్తు అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమా కూడా 2023 లోనే వచ్చింది.
Also read:
Advertisement
Also read:
తెలంగాణ ప్రాంతంలో ఒక ఫ్యామిలీలో ఉండే మనుషుల మధ్య గొడవలు ఎలా ఉంటాయి..? మనుషులు పుట్టుక చావు ఏ విధంగా ఉంటుందనేది సినిమాలో చూపించారు అని చెప్పొచ్చు. బలగం సినిమా కాన్సెప్ట్ కూడా బాగుంటుంది, దానికి సరైన ప్రమోషన్స్ ఉండడం వలన దిల్ రాజు తన పలుకుబడిని మొత్తం వాడుకుని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకువెళ్లారు. రంగ మార్తాండ సినిమాకి ప్రొడ్యూసర్ మధు అంతలా ప్రొమోషన్ చేయలేకపోయారు. ఇతను కూడా టాప్ ప్రొడ్యూసర్ అయితే సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని అంతా అంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!