• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Renu Desai: రేణు దేశాయ్ రెండవ వివాహం ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? అసలు కారణం అదేనా?

Renu Desai: రేణు దేశాయ్ రెండవ వివాహం ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? అసలు కారణం అదేనా?

Published on October 21, 2023 by srilakshmi Bharathi

Advertisement

రేణుదేశాయ్ పేరు వినగానే ముందు మైండ్ లోకి వచ్చే విషయం పవన్ కళ్యాణ్ తో విడాకుల అంశమే. వీరిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్నా.. రేణు దేశాయ్ ఒంటరిగానే పిల్లలను పెంచుకుంటూ వస్తున్నా.. ఈ టాపిక్ గురించిన డిస్కషన్ మాత్రం ఆగదు.

Advertisement

అయితే.. ఇది ఆమెకు ఎంత బాధాకరమో చెప్పక్కర్లేదు. ఆమె రెండవ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఓ వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఎంగేజ్మెంట్ కు కూడా సిద్ధం అయ్యారు. అయితే.. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో చాలా మందికి తెలియదు.

Pawan Kalyan Ex Wife

Pawan Kalyan Ex Wife Renudesai

ఓ సారి ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ నే ఈ విషయాన్నీ స్వయంగా తెలిపారు. అప్పటికి రేణు దేశాయ్ కూతురు ఆద్య వయసు 13 సంవత్సరాల వయసు మాత్రమేనని.. ఆమెకి తల్లిగా తన అవసరం ఉంటుందని, .

Advertisement

నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే నా సమయాన్ని ఆమెకు కేటాయించడం చాలా కష్టమని భావించానని, కూతురుని వదిలి వెళ్ళలేనని, అందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. కానీ పెళ్లి అన్న బంధంపై తనకు చాల గౌరవం ఉందని, అది బలమైనది అని భావిస్తానని, తన కూతురు కొంచం పెద్ద అయ్యాక రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆమె అభిమానులకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి.

Pawan Kalyan Ex Wife Renudesai's Engagment

Pawan Kalyan Ex Wife Renudesai’s Engagment

ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆద్య వయసు ఏడు సంవత్సరాలు అని గుర్తుకురాలేదా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తాను కాలేజీకి వెళ్లే వయసు వచ్చాక అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అప్పుడు మాత్రం తాను ఎక్కడ ఉంటుంది? అసలు వదిలేసి వెళ్లాలని అనుకోవడం మాత్రం ఎందుకు? మీ జీవితంలోకి వచ్చే వారు మీ పిల్లల గురించి ఆలోచించరా? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

రెండవ పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి మహిళకు ఎదురయ్యే మొదటి సమస్య పిల్లలు. తండ్రి వదిలేసినట్లు.. తల్లులు పిల్లలని వదిలెయ్యలేరు. ఇక వారిని పెంచే విషయంలో తండ్రి కంటే.. తల్లిదే కీలక పాత్ర ఉంటుంది. అందుకే ఆడవారు ఇన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ రెండో పెళ్లి చేసుకోవడం అనేది కష్టమైనదే.

 

Related posts:

విడాకుల కారణంగా కెరీర్ ను నాశనం చేసుకున్న స్టార్లు! ఇదంతా నిన్నే జరిగినట్టు ఉంది అంటూ… రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్! రేణు దేశాయ్ కి, శ్రీదేవి కి మధ్య ఆ పోలికలు ఉన్నాయా..? Renu Desai: రేణు పోస్టులో ఇంత అర్థం ఉందా..ఇన్ డైరెక్ట్ గా పవన్ నే ప్రశ్నించిందా..?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd