Advertisement
మూడు T20 మ్యాచ్ల సిరీస్ క్లీన్ స్లీప్ చేశాక శుక్రవారం టీం ఇండియా శ్రీలంకతో కొలంబో వేదికగా తొలి వన్డే మ్యాచ్ ఆడింది. రోహిత్ ఆధ్వర్యంలో పోటీపడింది. కొలంబోలోని ప్రేమ దాస్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఇది టైగా ముగిసింది. ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 200 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా 230 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 230 రన్స్ చేసింది. అనంతరం 231 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ టై అయింది అనే దాని కంటే టీమిండియా విజయాన్ని దూరం చేసుకుంది అనడం బావుంటుంది.
Advertisement
ఒకానొక స్టేజ్ లో 188/5 స్థితిలో ఉన్న టీం ఇండియా చివరి అయిదు వికెట్లను 42 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. కీలక సమయాల్లో భారత బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. చివరి ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మైదానం మందకొడిగా ఉండడం కూడా శ్రీలంక వారికీ బాగా కలిసి వచ్చింది. టీమిండియా శ్రీలంకతో మూడవ T20 మ్యాచ్లో సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడినప్పుడు మ్యాచ్ లో టీం ఇండియా శ్రీలంక జట్ల స్కోరు సమన్మయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారితీసింది.
Advertisement
Also read:
వాషింగ్టన్ సుందర్ కేవలం 3 పరుగులు మాత్రమే రెండు వికెట్లు పడగొట్టాడు నాలుగు పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన షార్ట్ బౌండరీ ఇచ్చాడు. దీంతో టీమిండియా గెలిచింది ఫలితంగా మూడు టీ20 మ్యాచ్ లో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 3 వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్లో శ్రీలంక భారత జట్ల స్కోరు సమన్వయ్యాయి. ఎంపైర్లు ఓవర్ సూపర్ ఓవర్ నిర్వహించమని స్పష్టం చేశారు సూపర్ ఓవర్ నిర్వహించకపోవడానికి కారణాలు స్పష్టంగా చెప్పలేక పోయినప్పటికీ కొలంబోలోని ప్రేమ దాస్ మైదానం నిర్జీవంగా ఉండడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!