Advertisement
సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. 350 కి పైగా సినిమాలు చేశారు తేనె మనసులు సినిమా సక్సెస్ అయిన తర్వాత కృష్ణ కొంచెం కొన్నాళ్ళు కష్టపడ్డారు. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. నెలకి ఇంచుమించుగా డజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. రోజుకి మూడు షిఫ్ట్లు పనిచేస్తూ ఉండేవారు కృష్ణ. సెట్ లోనే నిద్రపోయేవారట మా సినిమాలో నిద్రపోయేటప్పుడు సీన్స్ ఉన్నాయి ఆ డ్రెస్ వేసుకుని నిద్రపోమని చెప్తూ ఉండేవారట.
Advertisement
75 వ సంవత్సరంలో మాత్రం ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదట కృష్ణ దగ్గరికి డిఎల్ నారాయణ వచ్చి స్క్రిప్ట్ ఇచ్చారు. అదేంటని చూస్తే అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ చేస్తానని కానీ చేయనని కానీ చెప్పలేదట అయితే స్క్రిప్ట్ బాగుండడంతో సొంత బ్యానర్ పద్మాలయ మీద అల్లూరి సీతారామరాజు సినిమాని ప్రకటించారు కృష్ణ. అప్పుడే పరిశ్రమ నుండి నెగిటివ్ వచ్చింది రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు సినిమా చేయమని తప్పుకున్నారు.
Advertisement
తారకరామా ఫీలింగ్స్ వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు. ఆఖరికి ఎన్టీఆర్ కూడా సినిమా వద్దని చెప్పేశారు అయితే కృష్ణ మాత్రం ఎవరి మాట వినకుండా చింతపల్లి అడవుల్లో రామచంద్ర రావు దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు మూవీని మొదలుపెట్టేసారు. సినిమాని చక్రపాణి గారికి ఒక కాపీ ఇచ్చి చూపిస్తే ఆయన బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అనుకున్నట్టుగానే సినిమా హిట్ అయింది రికార్డ్స్ ని కూడా నెలకొల్పింది. హైదరాబాదులో ఈ సినిమా 100 రోజులు ఆడింది.
తర్వాత కృష్ణ నటించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గవిగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. 74 లో చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. 75 లో కూడా ఫ్లాపులు వస్తూనే ఉన్నాయి 75 లో కూడా కలిసి రాలేదు. 75 జూలై నాటికి ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడంతో జాబ్ లెస్ గా పరిస్థితి మారిపోయింది. 15 సినిమాలు సంవత్సరానికి ఇచ్చిన హీరో ఖాళీగా ఉండిపోయారు ఈ సమయంలో కృష్ణ ఏ తన కెరీర్ ని నిలబెట్టుకున్నారు. బ్యానర్ మీద పాడిపంటలు సినిమా తీసి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు.
Also read: