Advertisement
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుండి కూడా మంచి టాక్ ని తెచ్చుకుంది. మొదట్లో కొంచెం ఈ మూవీ కి మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ తరవాత రెస్పాన్స్ బానే వచ్చింది. ఈ సినిమా కి కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ సినిమా లోని ఇంటర్వెల్ బ్లాక్ కి ఫ్యాన్స్ నుండి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా తో ఖుష్ అయిపోయారు. ఇదిలా ఉంటే బ్రో మూవీలో ఓ సీన్ ని తీసేసారు.
Advertisement
Advertisement
మరి దానికి కారణం ఏమిటి..? ఎందుకు ఆ సీన్ ని తీసేసారు..? కారణం చూసేద్దాం. ఈ మూవీ కి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏపీ మంత్రి అంబటి రాంబాబును కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని కూడా అంటున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీద ఫిర్యాదు చేసారు. ఏపీ రాజకీయాలను డైరెక్ట్ ఎటాక్ చేసే వినోదయ సీతమ్ లోని ఓ సీన్ ని బ్రో నుండి తీసేసారు. అది కూడా ఉంటే ఇంకెలా ఉండేదో.
Also read: