Advertisement
చాలామంది హీరోలు అవ్వాలని ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అయితే కొంతకాలం సినిమాల్లో నటించిన తర్వాత వాళ్ళ జాడ మళ్లీ ఉండదు. ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోయిన వాళ్ళ వివరాలను చూద్దాం.
Advertisement
తరుణ్:
హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు 2000 లో నువ్వే కావాలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కెరియర్ మొదట్లో మంచి హీట్ లని కొట్టారు తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.
వరుణ్ సందేశ్:
కొత్త బంగారులోకం వంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు వరుణ్ సందేశ్ మంచి స్టార్ హీరో అవుతారని అంతా అనుకున్నారు. కానీ నెమ్మదిగా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
అల్లు శిరీష్:
అల్లు శిరీష్ కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పెద్దగా ఇండస్ట్రీలో కలిసి రాలేదు దాంతో ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయాడు.
సందీప్ కిషన్:
సందీప్ కిషన్ వరుసగా ఫ్లాప్ లని ఎదుర్కోవడంతో సినిమా ఇండస్ట్రీకి నెమ్మదిగా దూరం అయిపోయాడు అటు తమిళ సినిమాల నుండి కూడా పూర్తిగా దూరంగా వచ్చేసాడు.
Advertisement
నారా రోహిత్:
చంద్రబాబు వారసుడిగా రాజకీయాలు చూసుకుంటూ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు కానీ కలిసి రాలేదు. దీంతో నెమ్మదిగా ఇండస్ట్రీని విడిచి పెట్టేసాడు.
సుమంత్ అశ్విన్:
సుమంత్ అశ్విన్ కి కూడా పెద్దగా కలిసి రాలేదు దాంతో యంగ్ స్టార్ ఒక సైంటిస్ట్ ని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోయాడు.
తొట్టెంపూడి వేణు:
తొట్టెంపూడి వేణు చాలా సినిమాల్లో నటించాడు మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ నెమ్మదిగా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
రాజా:
రాజా కూడా పలు సినిమాలు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు ముఖ్యంగా ఆనంద్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
ఆకాష్:
ఆనందం హీరో ఆకాష్ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు కానీ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!