Advertisement
ఉగాది దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ హిందీ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున సూచిస్తుంది. భారత దేశంలో ఉగాది పండుగను బుధవారం మార్చి 22, 2023న జరుపుకుంటారు. ఉగాది చైత్ర శుక్ల ప్రతిపాదంలో వస్తుంది. సాధారణంగా ఈరోజు గ్రేగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది.
Advertisement
Read also: LOVE TODAY HEROINE IVANA: క్యూట్ లుక్స్ తో అందరి మనసులు దోచిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?
ఉగాది 2023 తెలుగు నామకరణం ‘యుగాది’ ద్వారా కూడా పిలవబడుతుంది. ఇది ‘యుగ’, ‘ఆది’ పదాల కలయిక. యుగం అంటే సమయం, ఆది అంటే ప్రారంభమని అర్థం. ఉగాది ప్రాముఖ్యత హిందూ మతం యొక్క చరిత్ర, సాంస్కృతి, జీవనశైలిలో ఉంది. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా ప్రజలు కొత్త సంవత్సరం రాకను స్వాగతించారు. ఈ రోజున ప్రజలు కొత్త ఉత్సాహం, కొత్త కలలు, కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభిస్తారు.
Advertisement
Read also: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్నీ భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
- బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధ కలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు- కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. - Also Read: కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న టాలీవుడ్ స్టార్లు వీళ్లే.!