Advertisement
ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం, ఆప్యాయలతో పాటు శారీరక తృప్తి కూడా ఎంతో అవసరం.
Advertisement
శారీరక శ్రమ, పని ఒత్తిడి, ఆరోగ్యం, ఇలా రకరకాల కారణాలతో చాలామంది స్త్రీలు తమ భర్తలను పడకగది సుఖానికి దూరం చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదనలో పడి పగలంతా ఎంతో కష్టపడుతూ ఉద్యోగాలు చేసి ఇంటికి వస్తుంటారు. అయితే ఇలా రాత్రి పని ఒత్తిడి కారణంగా భార్యాభర్తలు పాల్గొనడానికి వీలు కుదరదు. ఈ విధంగా రోజు పాల్గొనలేకపోయినా కనీసం వారంలో ఒకటి లేదా రెండు రోజులు భార్యాభర్తలు సంతోషంగా, సరదాగా గడపడం ఎంతో ముఖ్యం. అప్పుడే వారి మధ్య బంధం బలపడుతుంది.
Advertisement
ఇలా కాకుండా భార్య భర్త దగ్గరకు వస్తేనే తనని దూరం పెట్టడం వల్ల భర్తకు లేనిపోని అనుమానాలు తలేత్తుతాయి. స్త్రీలకు అ**మ సంబంధాలు ఉన్నాయని అనుమానాలు కూడా వారికి కలగవచ్చు. అయితే మీ భార్య మిమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వడం లేదో వారితో ప్రేమగా మాట్లాడి తెలుసుకోవాలి. సాధారణంగా స్త్రీలు శృ**గా**ర విషయంలో కొంత మొహమాటం, బెరుకు ఉంటుంది. మీరే ఆమెను అర్థం చేసుకుని ఆమెపట్ల సున్నితంగా వ్యవహరించాలి.