• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు.. చనిపోయిన భార్యను మళ్ళీ అలా..!!

ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు.. చనిపోయిన భార్యను మళ్ళీ అలా..!!

Published on December 11, 2022 by mohan babu

Advertisement

ఈ మధ్యకాలంలో కొంతమంది మైనంతో వారి యొక్క ఇష్టమైన వారి ప్రతిరూపాన్ని చేయించుకుంటున్నారు. చనిపోయిన వారిని మర్చిపోలేక ఈ విధంగా మైనం బొమ్మల్లో వారిని చూసుకొని వారి బాధను తీర్చుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ కు చెందిన శ్రీనివాస్ గుప్తా ఒక వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు. ఈయన వెంకట నాగ మాధవిని పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆయన తలరాత మారిపోయింది. పట్టిందల్లా బంగారమైంది. ఈ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదట హెయిర్ ప్రాసెసింగ్ బిజినెస్ చేసిన గుప్త తర్వాత దేశంలోని ప్రముఖ దేవాలయం వద్ద సమర్పించిన తలనీలాలను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. కోట్లలో సంపాదించారు.

Advertisement

also read: సూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే !

Advertisement

తన భార్య అంటే శ్రీనివాస్ గుప్తాకు అమితమైన ప్రేమ. వీరికి ఇద్దరు అమ్మాయిలు. వీరికంటూ ఒక మంచి ఇల్లు ఉండాలి అనేది గుప్తా భార్య నాగమధవి కళ. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త కూడా ఓకే అనడంతో సొంతింటికి ప్లాన్ గీయించారు.ఇల్లు ఎలా ఉండాలి అనేది కూడా నాగ మాధవి చూసుకుంది. ఈ టైంలోనే ఈ కుటుంబం 2017 లో తిరుపతి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదం జరిగి మాధవి మృతి చెందింది. అప్పటినుండి గుప్తా ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతున్నారు. ఆమె చిరకాల కోరిక అయిన ఇంటిని ఆమె కోరుకున్న విధంగానే కట్టించారు. 2020 ఆగస్టు 8న గృహ ప్రవేశం పెట్టుకున్నారు.

How much do you miss the person you love? This man from Bellary, Karnataka lost his wife in a car accident. And during his housewarming today he ensured she was present…by getting her wax statue done. Beautiful work by the artist too. So life like. Love finds a way ♥️ pic.twitter.com/vZYGtWiS3W

— Revathi (@revathitweets) August 10, 2020

తన భార్య కల అయినా ఇంటి నిర్మాణం అయింది. కానీ భార్య లేకుండా ఎలా అని ఆలోచించి బెంగళూరుకు చెందిన బొమ్మల తయారీ దారున్ని ఆశ్రయించాడు. ఆయనతో మాట్లాడి తన భార్య యొక్క మైనపు బొమ్మను తయారు చేయించాడు. ఆ తయారీదారుడు అచ్చం తన భార్య ఏవిధంగా ఉంటుందో అలాగే మైనపు బొమ్మను తయారు చేసి ఇచ్చాడు. ఈ విధంగా తన భార్య జ్ఞాపకాలను ఆ బొమ్మలో చూసుకుంటూ తన బాధ దిగమింగుతూ కుటుంబ సభ్యులు గృహప్రవేశం చేశారు.

also read:యాంక‌ర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌ల‌కు ఉప‌యోగించారో తెలుసా..?

Related posts:

అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావ్.. ఇంత దారుణంగా మోసం చేయడానికేనా..? మీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోందా..అయితే కష్టాల్లో పడ్డట్టే..! భర్తలను, భార్యలు పేరు పెట్టి పిలవచ్చా.. ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం..!! ఆమె మోసాన్ని భరించలేకపోయా..నాతో పాటు మరో అబ్బాయితో అలా చేసింది..అందుకే..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd