Advertisement
భార్యాభర్తలు కొన్ని విషయాలని పంచుకుంటారు. కొన్ని విషయాలని చెప్పుకోరు. ఎక్కువ మంది భార్యలు ఇలాంటి విషయాలని భర్తతో చెప్పుకోడానికి ఇష్టపడరు. భర్తతో చెప్పరు కూడా. ఎలాంటి విషయాలను భర్తకు భార్య చెప్పదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. చాలా మంది మహిళలు శరీరం తమలో ఉన్న భావోద్వేగ అభద్రత మానసిక సమస్యలు వంటివి భర్తతో పంచుకోరు. అదే విధంగా చాలా మంది మహిళలు ఎవరినైనా ప్రేమించిన ఆ విషయాన్ని భర్తకు చెప్పరు. ఒకవేళ చెప్తే దాని వలన ఏమైనా గొడవలు అవుతాయేమోనని భయం.
Advertisement
అలాగే భార్యలు తమ బంధం లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. మనసులో తలెత్తే ఈ సందేహాన్ని భర్తతో చెప్పరు పెళ్లయిన తర్వాత కూడా కొందరు మరొకరి పై క్రష్ పెట్టుకుంటారు. ఈ విషయాన్ని కూడా భర్తలకు భార్యలు చెప్పరు. భర్త అలవాట్లతో అసంతృప్తి కలిగినా కూడా భార్యలు వాటిని బయటకు చెప్పరు. కొన్ని అలవాట్లు కొన్ని ప్రవర్తన ప్రవర్తన వారిని ఇబ్బంది పెట్టినా భార్యలు అవి చెప్పరు.
Advertisement
Also read:
మహిళా తన మాజీ ప్రేమికుడిని కలిసి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా దాచిపెడుతుంది. అప నమ్మకం కలుగుతుందేమో ఆ విషయాన్ని దాచిపెడుతుంది. లేదంటే ఇబ్బందులు అవుతాయని భయపడుతుంది. తమ స్నేహితులకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు లేదా రహస్యాల గురించి కూడా చెప్పదు. పుట్టింట్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా భార్య ఆ విషయాలు భర్తకు చెప్పదు. భర్తకు తెలియకుండా చిన్నచిన్న ఖర్చులు చేసి భార్య వాటిని భర్తతో పంచుకోదు తమ భర్తలకు తెలియకుండా కొంత డబ్బు ఆదా చేస్తూ ఉంటారు. భార్యలు ఆ విషయాన్ని కూడా వారితో చెప్పుకోవడానికి ఇష్టపడరు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!