Advertisement
నటుడు ప్రభాస్ చాలా కాలం తర్వాత పెద్ద హిట్ కొట్టేశారు. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. సలార్ సినిమా తో ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా ఖుష్ అయిపోయారు. ఈ సినిమా మీద ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. అనుకున్నట్టే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ల తో సక్సెస్ ని అందుకుంటుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా సక్సెస్ అవుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారట.
Advertisement
ప్రభాస్ కి కూడా ఆ విషయాన్ని చెప్పేసారట. అనుకున్నట్టుగానే ప్రభాస్ కి హిట్ వచ్చింది ఈ సినిమా తో ప్రభాస్ మరో లెవెల్ కి వెళ్ళిపోయారని ప్రశాంత్ నీల్ చెప్పడం జరిగింది గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఆరోగ్యం బాగుండట్లేదని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆరోగ్యం బాగా లేకపోవడం వలన కల్కి సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు కూడా వచ్చాయి. అసలు ప్రభాస్ కి ఏమైందని కొద్ది రోజుల్లో క్రితం అనేక వార్తలు వచ్చాయి.
Advertisement
సలార్ సినిమా లో ప్రభాస్ బాగా కనపడ్డ, బయట మాత్రం అంత ఫిట్ గా లేరు అని కూడా అంత అంటున్నారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి వలన హెవీ యాక్షన్ ఎపిసోడ్లు వంటివి చేయడానికి కుదరదు. కాబట్టి సినిమాలకి ప్రభాస్ బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారట అయితే మరి నిజంగా ప్రభాస్ సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్నారా..? ఈ విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం బయట ప్రభాస్ ని చూస్తే ఫిట్ గా లేరు పైగా ఆరోగ్యం బాగోలేదు మరి ఈ విషయం పై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!