• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సరదా కోసం ట్రై చేసింది.. కానీ గేదె దూల తీర్చేసింది..వీడియో వైరల్ !

సరదా కోసం ట్రై చేసింది.. కానీ గేదె దూల తీర్చేసింది..వీడియో వైరల్ !

Published on September 6, 2022 by Bunty Saikiran

Advertisement

ఫన్నీ వీడియోలకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ వీడియోల కోసం నేటిజనులు సోషల్ మీడియాను తెగ గాలిస్తుంటారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించినవి చాలా వైరల్ అవుతుంటాయి. జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటితో మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే మాత్రం చుక్కలు చూపిస్తాయి.

Advertisement

Also Read:  RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నేటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు. చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఆవుతో మహిళ విచిత్రంగా ప్రవర్తించింది.

Advertisement

ఆ ఆవును కొడుతూ దాని పైకి ఎక్కే ప్రయత్నం చేసింది. దాంతో ఆవుకు చిర్రెత్తుకొచ్చింది. ఆ మహిళ ఆవు పైకి ఎక్కే సమయంలో ఒక్కసారిగా తన కొమ్ములను విదిలించింది. దాంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు. జంతువులతో పెట్టుకుంటే అంతే అని కొందరు, తిక్క కుదిరిందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేయండి.

ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?

Related posts:

బాలయ్యకు ఎన్టీఆర్ పెట్టిన 3 కండిషన్లు ఏంటో తెలుసా? వెంకటేష్ తన 35 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు వదులుకున్నారో తెలుసా..? waltair-verayya“వీర సింహారెడ్డి” కోసం “వాల్తేరు వీరయ్య”ను తొక్కిపెడుతున్నారా ? ఆ మీడియా కావాలనే టార్గెట్ చేసారా ? ఎన్టీఆర్ తో కలిసి నటించాల్సిన బాలయ్య బాబు “జనతా గ్యారేజ్” సినిమా ని ఎందుకు రిజెక్ట్ చేసాడు ?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd