Advertisement
చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా లైఫ్ లో ఏ బాధ కూడా ఉండదు. ఆచార్య చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలని వివరించారు.
Advertisement
వృత్తిపరంగా కానీ స్నేహితుల మధ్య సమస్యలు కానీ వైవాహిక జీవితంలో సమస్యల్ని కానీ ఎలా పరిష్కరించుకోవాలి ఎంతో చక్కగా వివరించారు అయితే మనం చాలా సార్లు వింటూ ఉంటాము స్త్రీలు పురుషులు కంటే ముందు ఉంటారని.
మగవారి కంటే మహిళలు వేటిలో ముందు ఉంటారు..? అనేది చూస్తే.. మగవాళ్ళ కంటే స్త్రీలు కొన్ని విషయాలు ముందుంటారు.
Advertisement
మగవారి కంటే ఆడవాళ్ళకే చురుకు ఎక్కువగా ఉంటుంది. పైగా పురుషుల కంటే స్త్రీలే తెలివైన వాళ్ళు. ఎలాంటి సవాళ్ళకి కూడా భయపడరు స్త్రీలు. మగవారి కంటే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలానే పురుషుల కంటే కూడా స్త్రీలకి ఆకలి ఎక్కువ ఉంటుంది. మహిళలకి ఆకలి ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ తింటూ ఉంటారు. ఎక్కువ క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. మగవారికంటే ధైర్యం ఆడవాళ్లకు ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే మహిళలకి ఆరు రెట్లు ధైర్యం అధికంగా ఉంటుందట. కుటుంబాన్ని మహిళలు ఎంతో శ్రద్ధగా నడిపిస్తారు. మహిళలు మృదువైన స్వభావం కలిగి ఉంటారు ఇలా ఈ విషయాల్లో పురుషుల కంటే మహిళలే ముందు ఉంటారు.
Also read: