Advertisement
సహజీవనం చేస్తున్న మహిళలు ఒకవేళ గృహ హింసకు గురైతే వివాహిత స్త్రీకి ఉండే హక్కులు అన్నీ కూడా ఉంటాయి. గృహంస నుంచి తనను తాను రక్షించుకోవడానికి మహిళకు చట్టపరమైన రక్షణ ఉంటుంది. గృహ హింస ఎదుర్కొంటే ఆమె కోర్టును ఆశ్రయించవచ్చు. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న స్త్రీకి తన భాగస్వామి ఇంట్లో ఉండడానికి పూర్తి హక్కు ఉంటుంది. ఒకవేళ నిరాకరిస్తే చట్ట ప్రకారం కోర్టు నుంచి తన హక్కుల్ని పొందవచ్చు.
Advertisement
సహజీవనం చేస్తున్న ఇద్దరు పరస్పర సమ్మత లేకుండా సంబంధాన్ని తెంచుకున్నట్లయితే వివాహిత భార్యలాగే మెయింటెనెన్స్ అలోవెన్స్ పొందే హక్కు ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్ లో ఉండేవారుఈ కాలంలో జన్మనిచ్చిన పిల్లల సంరక్షణను క్లైమ్ చేసే హక్కు ఉంటుంది. దీనికోసం స్త్రీ కోర్టును ఆశ్రయించవచ్చు. పిల్లల హక్కులు మహిళలకు చెందుతాయి.
Advertisement
Also read:
Also read:
ఈరోజుల్లో లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ అయిపోయింది. విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు మన ఇండియాలో కూడా కనబడుతోంది. పెళ్లికి ముందే స్త్రీ పురుషులు కలిసి ఉంటున్నారు. ఈ సహజీవన ముఖ్య ఉద్దేశం కలిసి ఉండడమే. 18 ఏళ్లు నిండిన అమ్మాయి 21 నుండి అబ్బాయి సహజీవనం చెయ్యొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి అమ్మాయిలకు ఇబ్బందులు ఉండవు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!