Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో రహస్యాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అయితే రహస్యలను రహస్యాలు గానే ఉంచుకుంటారు. కొంతమంది కొన్ని రహస్యాలు తన ప్రాణ స్నేహితులతో చెబుతూ ఉంటారు. కానీ స్త్రీలు మాత్రం వారి జీవితంలోని ఈ రహస్యాలను వారి ప్రాణ స్నేహితులకు కానీ ప్రాణంగా ప్రేమించే భర్తకు కానీ చెప్పారట. మరి ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మహిళలు పెళ్లికి ముందు వారు ఎవరితో నైనా సంబంధం పెట్టుకుంటే వాటి గురించి భర్తకు అస్సలు చెప్పారట. ఇలా చెప్పడం వల్ల వారి మధ్య ఉన్న బంధం చెడిపోతుందని భావిస్తారు.
Advertisement
Advertisement
అంతేకాకుండా పడకగది విషయాలను కూడా స్త్రీలు మరొకరితో అసలు పంచుకోరట. ముఖ్యంగా ఆ పనిలో తృప్తి పొందకపోయినా , పొందినట్లు నటిస్తారట. అంతేకాకుండా కొంతమంది మహిళలు పెళ్లికి ముందు జరిగిన కొన్ని జ్ఞాపకాలను అస్సలు వెల్లడించారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉంటారట. అంతేకాకుండా మహిళలు వారి యొక్క వ్యాధుల గురించి బయట పెట్టారు. అనారోగ్యంగా ఉన్నా కానీ అన్ని పనులను హ్యాపీగా చేస్తూన్నట్టు నటిస్తారట.
అంతే కాకుండా మహిళలు అందంగా కనిపించడం కోసం చేసే పనుల గురించి ఎవరికీ చెప్పరు. బాయ్ ఫ్రెండ్ భర్త కూడా ఆ రహస్యాలను చెప్పారట. అంతేకాకుండా స్త్రీలు తమ భాగస్వామి ముందు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు గురించి చెప్పడానికి సంకోచిస్తారట. కాబట్టి ఏ మగాడైన ఈ విషయాలను పట్టి పట్టి స్త్రీలను అడగకపోవడమే మంచిది.
also read: