Advertisement
నిజంగా మోసం చేయక పోయినా ఎదుట వ్యక్తి మీద ఆరోపణ వేసి శిక్ష పడాలని కోరుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ప్రియుడి పై మోజు తో భర్తని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భార్య ఒక మహిళ తో తన భర్త వెళ్ళినట్లు కట్టు కథ ని అల్లేసింది పోలీసులకి అనుమానం కలిగి ఆమె ని అదుపు తీసుకుని విచారణ చేపట్టారు. అప్పుడు అసలు విషయం బయట పడింది.
Advertisement
నిందితురాల తో పాటుగా సహకరించిన ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పూర్తి వివరాలని చూద్దాం.. వివరాల్లోకి వెళితే బెళగావి పట్టణంలో అంబేద్కర్ నగర్ లో రమేష్ కంబలే (38) సంధ్య ఉంటున్నారు. సంధ్యా బాలూ బీరంజె అనే అతని తో సంబంధం పెట్టుకుంది రమేష్ మధ్యలో అడ్డుగా ఉన్నాడని సంధ్య భావించింది.
Advertisement
ఇంకేముంది భర్తని ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలని మరో ముగ్గురి తో కలిసి మార్చి 28న భర్తని అంతమొందించింది భర్త ఒక మహిళ తో కలిసి పరారయ్యాడని ఏప్రిల్ 25న పోలీసులకి కంప్లైంట్ చేసింది సంధ్య. అయితే రమేష్ ఫోన్ ఇంట్లోనే ఉంది కదా తను ఎలా పారిపోయాడు అని కుటుంబ సభ్యులు కి అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని వ్యక్తపరిచారు. పోలీసులు సంధ్యని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఆమె నేరాన్ని అంగీకరించింది ఆమె తో పాటుగా ఆమె కి సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
Also read:
ప్రేమించే పెళ్లి చేసుకున్నారు.. కానీ అలా సమస్య.. ఫేస్ బుక్ లైవ్ పెట్టి.. ఆఖరికి..?
లెజెండ్‌లో నటించిన ఈ పాప.. పెద్ద దర్శకుడు కూతురు అని మీకు తెలుసా..?