Advertisement
ఒకప్పుడు ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి తమలోని పాండిత్యాన్ని మొత్తం బయటకు తీసి ప్రేమ లేఖలు రాయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు అడుగు ముందుకేసి ప్రేమలేఖలను రక్తంతో రాస్తే, మరికొందరు ప్రియురాలిని పొగడ్తలతో ముంచేత్తుతూ లేఖలు రాస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇంటిని శుభ్రం చేస్తున్న భార్యకు 18 ఏళ్ల క్రితం భర్త రాసిన ప్రేమ లేఖ దొరికింది.
Advertisement
READ ALSO : ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !
దీంతో చివరకు ఆమె ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ప్రేమలేఖకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఓ మహిళ అతని ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పాడైపోయిన వస్తువులన్నింటినీ బయటకు పడేస్తుండగా ఆమెకు ఓ లేఖ కనిపించింది. అది 18 ఏళ్ల క్రితం తన భర్త రాసిన ప్రేమ లేఖ అని తెలిసింది. అందులో తన భర్త ప్రేమను వ్యక్తం చేస్తూనే ప్రియురాలికి ప్రయోగాల గురించి, డ్రాయింగ్ ద్వారా వివరిస్తూ రాసుకొచ్చారు.
Advertisement
READ ALSO : నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టిన సమంత! ఏమని ఇచ్చిందంటే?
ప్రేమను తెలియజేయడమే కాకుండా చదువుకు సంబంధించిన అనేక విషయాలను కూడా వివరించడం ఆమెను ఆకట్టుకుంది. ప్రియురాలికి ఇలాంటి ప్రేమలేఖలు రాసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని, సదరు మహిళ పేర్కొంది. వెంటనే ఆ ప్రేమలేఖను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ గా మారింది. ఇలాంటి ప్రేమికుడు చాలా అరుదుగా ఉంటారని, కొందరు ప్రేమ లేఖలో ల్యాబ్ పాటలు సూపర్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
READ ALSO : విరాట్ కోహ్లీ పదవ తరగతి మెమో మీరు చూశారా?