Advertisement
చిన్న విషయాలకే మనస్థాపానికి గురవడం ఆవేశంలో షాకింగ్ నిర్ణయాలని తీసుకోవడం వంటివి ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం. డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, ఎదుట వాళ్ళ మీద దాడి చేయడం లేదంటే ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తున్నాం. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాదులో ఇది చోటుచేసుకుంది. అత్తింటి వారి తరపు బంధువులు కొంతకాలం నుండి అవమానిస్తున్నారని, ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.
Advertisement
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఇది చోటు చేసుకుంది. సరూర్నగర్ కృష్ణానగర్ కాలనీ లో ఉంటున్న విష్ణు వర్ధన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శశి కళతో అతనికి వివాహమైంది. పెళ్లయిన తర్వాత కొన్నాళ్ళు వీళ్ళు బానే ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి బంధువులు పదే పదే అవమానిస్తున్నారని తీవ్రమనిస్థాపానికి గురైంది. తన తల్లితో చెప్పుకుని బాధపడేది. పాపని చూసి ధైర్యంగా ఉండమని ఆమె చెప్తే వచ్చింది. ఈ మధ్య మామ భర్త తరపు బంధువులు ప్రతి విషయంలో కల్పించుకుని ఆమెని వేధించడం మొదలుపెట్టారు.
Advertisement
ఇక ఆమె ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆ$$$త్య చేసుకుంది. శశికళ ఆ$$త్య చేసుకుందని తల్లికి తెలిసింది. శశికళ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్తింటి వారితో పాటుగా బంధువులు వేధించడం వలన కూతురు ఆ$$త్య చేసుకుందని కఠినంగా వాళ్ళని శిక్షించాలని పోలీసులకి ఫిర్యాదు చేసింది. తల్లి ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also read: