Advertisement
The Warrior Review: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం “ది వారియర్”.తెలుగు,తమిళ్ భాషల్లో ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా, శ్రీనివాస చిట్టూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చక్కగా అందించారు. అయితే, ఈ ఫిలిం ఇవాళ విడుదల అయింది ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?
The Warrior Review
#కథ:
హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్ గా నటించిన మూవీ “ది వారియర్”.తెలుగు,తమిళ భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కిన ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా తియేట్రికల్ బిజినెస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రామ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల అయ్యింది. హీరో రామ్ డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నారు అనే టాక్ వచ్చింది. ఎందుకంటే ట్రైలర్లో రామ్ పోతినేని ఒక వైపు సత్య అనే పోలీస్ పాత్రలు విలన్సును కొడుతూనే మెడికల్ గా డాక్టర్ తరహాలో మందులు కూడా ఇచ్చే విధంగా డైలాగ్స్ చెప్పాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ సరదాగా, ఎంటర్టైనింగ్ గా సాగుతూ సూపర్ గా ఉంటుందట. మొదటి భాగం సూపర్ హిట్ అంటున్నారు.
Advertisement
ఇక సెకండాఫ్ మాత్రం ఊర మాస్ గా సాగుతుందని, యాక్షన్,ఎపిసోడ్ లు పూనకాలు తెప్పించేలా ఉంటాయట. రామ్ అభిమానులకు మంచి కనువిందు చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే, కామెడీ, లవ్, రొమాన్స్, విలన్ తో భారీ ఫైట్ సీన్స్ ఉంటాయి. రామ్, ఆది పినిశెట్టిల మధ్య వచ్చే ఫైట్ సీన్లు హోరాహోరీగా పోరాడే సన్నివేశాలు గూస్ బంమ్స్ తెప్పిస్తాయని, వారి మధ్య వచ్చే సవాళ్లు హైలెట్ గా నిలుస్తాయని, టాక్ డైరెక్టర్ అనుకున్న కథను చక్కగా చూపించారు. అన్ని ఎమోషన్స్ ను చక్కగా చూపించారు.
రామ్ ఎనర్జీని రెట్టింపు చేసే విధంగా సినిమాను చిత్రీకరించారు. హీరోయిన్ కూడా హీరోకు సమానంగా నటించింది. ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. విలన్ పాత్రలో అది రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ చిత్రంలో నటించిన వారంత వారి పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా నదియా పాత్ర సినిమాకు హైలైట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ మార్కును సినిమాలో చూపించారు. బుల్లెట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్ ఆల్ గా చూస్తే, సినిమా బాగుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా చక్కగా ప్రజెంట్ చేశారు. రామ్ ఖాతాలో హిట్ పడిందనే టాక్ వినిపిస్తోంది.
#ప్లస్ పాయింట్స్-
రామ్, కృతి శెట్టి యాక్టింగ్ రామ్ పోలీస్ గెటప్
#మైనస్ పాయింట్స్
ఫస్ట్ ఆఫ్ కాస్త బోరింగ్, కామెడీ
#రేటింగ్: 3/5
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?