• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telugu OTT » Yashoda OTT Release Date: సమంత “యశోద” ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే ?

Yashoda OTT Release Date: సమంత “యశోద” ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే ?

Published on November 20, 2022 by Bunty Saikiran

Advertisement

Yashoda OTT Release Date: సమంత ప్రధాన పాత్రలో తాజాగా వచ్చిన చిత్రం ‘యశోద’. ఈనెల 11వ తేదీన విడుదలైన ‘యశోద’ కు మొదటి షో నుంచే మించి టాక్ వచ్చింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు సమంత చేసిన యాక్టింగ్ కు సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సమంత కెరీర్ లోనే ‘యశోద’ బెస్ట్ సినిమా అని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Yashoda Movie OTT

Yashoda OTT Release Date

Yashoda OTT Release Date

కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ దూసుకెళ్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆలాగే అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇక పోతే సమంత ఇందులో యాక్టింగ్ విశ్వరూపం చూపించింది. సినిమా అంతా ఆమె వన్ మ్యాన్ షో నడిపించింది. మెయిన్ గా చెప్పాలంటే చివర్లో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు.

Yashoda OTT Details

Movie   Name Yashoda
OTT Release Date TBA
Cast Samantha, Varalaxmi Sarath Kumar, Sampath Raj
Director Haressh Narayan, K.Hari Shanka
Yashoda OTT Streaming Partner Amazon Prime
Language Telugu
Theatrical Release Date November 11, 2022
Industry Tollywood

 

Advertisement

అయితే ఈ సినిమా థియేటర్ కి వెళ్లి చూసేవాళ్ళు ఎలానో చూస్తారు. ఇప్పుడు ‘యశోద’ ఓటిటి రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ‘యశోద’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటితో ఒప్పందం కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగైదు వారాలకు అంటే డిసెంబర్ 9న ‘యశోద’ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇక ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దర్శక ధ్వయం హరి అండ్ హరీష్ అద్భుతమని చెప్పలేం కానీ మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మూవీని అందించారు.

FAQ’s 

Wich OTT Platform, ‘Yashoda’ Movie Rights Has Bought?
Amazon Prime.

Yashoda Movie Will Be Streaming from which date?
TBA.

On which OTT platform can I watch the ‘Samantha’ ‘Yashoda’ Movie?
You can watch on Amazon prime OTT Platform.

Who is the ‘Yashoda’ Movie Director?
Hareesh Narayan and K.Hari Shankar Directed the movie ‘Yashoda.’

READ ALSO : కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

Related posts:

oke oka jeevitham movie ottOke Oka Jeevitham : OTT Release Date, Satellite Rights, Digital Rights, OTT Platform nene vasthunna movie OTTDhanush ‘Nene Vasthunna’ Movie: OTT, OTT Rights, OTT Release Date, Digital Rights, Satellite Rights కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ? Dasara Movie OTT DetailsDasara Movie OTT Release Date: “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd