Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా టిడిపి లేదంటే కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేస్తూ వచ్చేది. కానీ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అక్కడ కాంగ్రెస్ పూర్తిగా లేకుండా పోయింది. దీంతో ఆయన కుమారుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
Advertisement
#1
#2
#3
#4
మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది.. అనేది ఇప్పుడు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. జగన్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందంటే..
#5)
#6)
#7)
#8)
#9)
#10)
#11)
#12)
#13)
2009లో ఆర్థిక శాఖ కమిటీల సభ్యుడిగా నియమించబడ్డాడు జగన్. ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ ఎన్నికయ్యారు. తదనంతరం 2004 ఎన్నికల్లో కడప జిల్లాలో ప్రచారం చేయడం తన రాజకీయ జీవితంలో ప్రారంభించారు.
#14)
#15)
Advertisement
ఇలా రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వకముందు 1999-2000 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి చిన్న పారిశ్రామికవేత్తగా ఉండేవారు. అలా తన పరిశ్రమలను పెంచుతూ రాజకీయంగా కూడా ఎదుగుతూ వచ్చారు. ఇతని తండ్రి మరణాంతరం ఓదార్పు యాత్రను చేపట్టి తన తండ్రి మరణంతో ఆ**త్య చేసుకున్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
నవంబర్ 6 2017 న ఆయన ప్రజా సంకల్పయాత్ర పేరిట 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఇక 2014లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అప్పటినుంచి ఆయన క్రియాశీల రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. నమ్మిన సిద్దాంతాల కోసం పార్టీని విడిచి, తన తండ్రి పేరు మీద ‘వైఎస్‌ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ’ని స్థాపించాడు. పార్టీ స్థాపించిన టైంలో ఈయన ఒక్కడే కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పథకాలను తీసుకువచ్చి ముందుకు సాగుతున్నారు. రాబోవు ఎన్నికల్లో కూడా ఎలాగైనా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి సీఎం వరకు సాగిన జ్ఞాపకాల గురించి ఇప్పుడు చూడండి.
మరికొన్ని ముఖ్య వార్తలు: