Advertisement
Top 10 IMDB Rating Movies in Kannada: కన్నడ సినిమా కాంతారా కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటూ కొనియాడుతుండడంతో కాంతారా క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సినిమా శనివారం తెలుగు, తమిళంలోను రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే కాంతారా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా గెలిచింది.
Advertisement
Top 10 IMDB Rating Movies in Kannada
Read also: WOMEN’S ASIA CUP 2022 : మహిళల జట్టుకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ కు ప్రామాణికంగా భావించే IMDB లో మరో కన్నడ సినిమా కేజిఎఫ్ 2 ను వెనక్కి నెట్టి కాంతారా ఈ రికార్డు సృష్టించింది. కాంతారా కు ప్రస్తుతం ఐఎండిబి లో 9.4 రేటింగ్ ఉండటం విశేషం. ఇన్నాళ్లు ఈ రికార్డు 8.4 తో కేజిఎఫ్ 2 పేరిట ఉండేది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ 8 రేటింగ్ తో ఉంది. ఈ నేపథ్యంలోనే IMDB ప్రకారం 2022 లో టాప్ రేటింగ్ పొందిన కన్నడ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. Kantara – IMDB Rating 9.5
కాంతారా సినిమా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ ను మించి రేటింగ్ ను దక్కించుకుంది.
2. 777 Charlie – IMDB Rating 9.0
777 Charlie సినిమా ఐఎండిబి లో 9.0 రేటింగ్ దక్కించుకుంది.
3. Dollu – IMDB Rating 8.8
Advertisement
డొల్లు సినిమా కూడా ఐఎండిబి లో 9.0 రేటింగ్ దక్కించుకుంది.
4. Guru Shishyaru – IMDB Rating 8.6
గురు శిశ్యార్ సినిమాకు మంచి రేటింగ్ దక్కించుకుంది.
5. KGF Chapter 2 – IMDB Rating 8.4
KGF Chapter 2 కూడా ఐఎండిబి లో 8.4 రేటింగ్ దక్కించుకుంది.
6. Old Monk – IMDB Rating 8.4
ఓల్డ్ మంక్ సినిమా కూడా మంచి రేటింగ్ సాధించింది.
7. Monsoon Raaga – IMDB Rating 7.9
మాన్ సూన్ రాగ కూడా మంచి రేటింగ్ సాధించింది.
8. James – IMDB Rating 7.6
జేమ్స్ కూడా ఐఎండిబి లో 7.6 రేటింగ్ దక్కించుకుంది.
9. Love Mocktail 2 – IMDB Rating 7.6
లవ్ మాక్ టైల్ 2 సినిమా కూడా బంపర్ రేటింగ్ తెచ్చుకుంది.
10. Vikrant Rona – IMDB Rating 7.3
విక్రాంత్ రోణా కూడా ఐఎండిబి లో 7.3 రేటింగ్ దక్కించుకుంది.
Read also: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ కొత్త సినిమాలు ఇవే.